For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI Bank: షాక్ ఇచ్చిన ఐసీఐసీ బ్యాంకు.. వడ్డీ రేట్లు పెంపు..

|

ఆగస్టు 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 50 bps పెంచుతున్నట్లు ప్రకటించిన కొద్ది గంటలకే, ICICI బ్యాంక్ కూడా తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, "RBI పాలసీ రెపో రేటు ఆగస్టు 5, 2022 నుంచి 5.40% పెరిగింది. I-EBLR పెంపుతో, మీ EMI కూడా పెరుగుతుంది.

ఎంత పెరిగింది..
మీ హోమ్ లోన్ I-EBLRకి లింక్ చేయబడి ఉంటే, నెలకు సంబంధించిన EMI ఇంకా తీసివేయబడనట్లయితే, బ్యాంక్ కొత్త EMI మొత్తాన్ని బకాయి ఉన్న ప్రిన్సిపాల్‌పై లెక్కిస్తుంది. I-EBLRలో తాజా పెంపు తర్వాత మీ EMI ఎంత పెరుగుతుందో ఒత ఉదాహరణతో చూడొచ్చు. మీరు రూ.30 లక్షల గృహ రుణం తీసుకున్నారనుకుందాం. ఇంతకుముందు I-EBLR 8.60%, ఇప్పుడు I-EBLR లో 50 బేసిస్ పాయింట్ల పెంపుతో, కొత్త I-EBLR 9.10% అవుతుంది.

ICICI Bank also announced an increase in its external benchmark-based lending rates

ఎంత ఎక్కువ చెల్లించాలి..
హోం లోన్ రూ.30 లక్షలు అనుకంటే పాత I-EBLR (%) ప్రకారం 8.60 వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలనికి ఈఎంఐ రూ.26,225 చెల్లించాలి. కొత్త New I-EBLR (%) రికారం 9.10 వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలనికి ఈఎంఐ రూ.27,185 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీ ఈఎంఐ రూ. 960 పెరిగింది. అంటే 20 సంవత్సరాల్లో మీరు రూ. 2,30,400 ఎక్కవ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ భవిష్యత్ లో వడ్డీ రేటు తగ్గితే ఈ మీ ఈఎంఐ కూడా తగ్గుతుం

English summary

ICICI Bank: షాక్ ఇచ్చిన ఐసీఐసీ బ్యాంకు.. వడ్డీ రేట్లు పెంపు.. | ICICI Bank also announced an increase in its external benchmark-based lending rates

Hours after the Reserve Bank of India (RBI) announced a 50 bps hike in the repo rate on August 5, ICICI Bank also announced a hike in its external benchmark lending rates.
Story first published: Saturday, August 6, 2022, 14:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X