For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీఆర్ దాఖలు గడువు ఈ నెలాఖరు వరకు, ఊరట కల్పించిన సీబీడీటీ

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 అసెస్‌మెంట్ ఇయర్) గాను ఆలస్యమైన, సవరించిన ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) శనివారం పొడిగించింది. ఈ నెల 31వ తేదీ లోగా ఈ రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని స్పష్టం చేసింది.

కరోనా సెకండ్ వేవ్ భారీ ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో పన్ను కంప్లయెన్స్‌కు సంబంధించి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో గడువు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. 2020-21 అసెస్‌మెంట్ ఏడాదికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 సబ్ సెక్షన్(5) కింద సవరించిన రిటర్న్స్, సబ్ సెక్షన్(4) కింద లేట్ రిటర్న్స్‌ను ఈ ఏడాది మార్చి 31వ తేదీ లోపు సమర్పించాల్సి ఉండగా ఆ గడువు తేదీని మే 31 వరకు పొడిగించినట్లు తెలిపింది.

Government extends timelines for tax compliance, ITR for FY20 can be filed till May 31

వివాదాల పరిష్కార కమిటీ(DRP)కి సమర్పించవలసిన అభ్యంతరాలు సహా కమిషనర్‌కు దాఖలు చేయాల్సిన ఫైలింగ్స్ గడువు తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

English summary

ఐటీఆర్ దాఖలు గడువు ఈ నెలాఖరు వరకు, ఊరట కల్పించిన సీబీడీటీ | Government extends timelines for tax compliance, ITR for FY20 can be filed till May 31

The government on Saturday extended timelines for various income tax compliances, including the filing of belated or revised return for the 2019-20 fiscal, till May 31. The Central Board of Direct Taxes (CBDT) said it had received representations from various stakeholders for relaxation on compliance requirements.
Story first published: Sunday, May 2, 2021, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X