లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులకు 16 శాతం వేతన పెంపుకు ఆమోదం తెలిపింది యాజమాన్యం. ఉద్యోగులకు ఇది తీపి కబురే. 2017 ఆగస్ట్ నుండి ఈ పెంపు అమలులోకి వస్తుంది. సంస్థ పబ్లిక్ ఇష్యూ కంటే ముందు తమ వేతన సవరణ తేల్చాలని LIC ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతనాలు 16 శాతం పెంచింది.
వేతన పెంపుతో పాటు వారానికి ఐదు రోజుల పని విధానానికి కూడా మేనేజ్‌మెంట్ ఆమోదం తెలిపింది. ఇక క ప్రతి శనివారం కూడా LIC ఆఫీస్‌లు పని చేయవు. ఉద్యోగుల గృహ రుణాలపై వడ్డీని ఒక శాతం తగ్గించేందుకు కూడా యాజమాన్యం అంగీకరించింది. దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ అయిన LIC ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ ఇష్యూ ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రత్యేక కోట్ కింద 10 శాతం తగ్గింపుతో షేర్లను అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బీమా పరిశ్రమలో వేతన సవరణకు సంబంధించి యూనియన్లతో చర్చలు జరిగాయి. అనంతరం తుది వేతన నిర్మాణాన్ని ప్రభుత్వం గెటిజ్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications