గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్. రివార్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది గూగుల్ పే. ఇప్పుడు మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం సరికొత్త యాప్ అప్డేట్ను తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ అప్డేట్లో భాగంగా కో-బ్రాండెడ్ డెబిట్ కార్డ్స్‌ను కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు రానుంది.
గూగుల్ పే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. తన గూగుల్ పే ద్వారా డిజిటల్ బ్యాంకు అకౌంట్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. డిజిటల్ బ్యాంకు అకౌంట్ సేవలు ఆండ్రాయిడ్, ఐవోఎస్ కస్టమర్లకు అందనున్నాయి.

కాగా, కో-బ్రాండెడ్ డెబిట్ కార్డుకు సంబంధించిన చిత్రాలు (ఇమేజెస్) ఈ ఏడాది ప్రారంభంలో బయటకు వచ్చాయి. గూగుల్‌కు ఇప్పటికే డెబిట్ కార్డు ఉంది. ఈ గూగుల్ వ్యాలెట్ కార్డు అనేది మాస్టర్ కార్డు డెబిట్ ఖాతా. గూగుల్ వ్యాలెట్ కార్డు.. పేపాల్ డెబిట్ కార్డుకు దగ్గరగా ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications