For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన బంగారం ధరలు, చాన్నాళ్లకు రూ.48,000 స్థాయికి..

|

దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. నేడు (మంగళవారం, ఏప్రిల్ 20) సాయంత్రం సెషన్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.459.00 (0.97%) పెరిగి రూ.47852.00 కు చేరుకుంది. రూ.47,424.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,901.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,128.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.472.00 (0.99%) పెరిగి రూ.48144.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,590.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,165.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,442.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గోల్డ్ ఫ్యూచర్స్ చాన్నాళ్లకు రూ.48,000 క్రాస్ చేసింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.621.00 (0.91%) పెరిగి రూ.68945.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,476.00 వద్ద ప్రారంభమై, రూ.69,372.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,140.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై ఫ్యూచర్స్ రూ.601.00 (0.87%) పెరిగి రూ.70045.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,701.00 ప్రారంభమై, రూ.70,420.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,236.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

Gold Futures Rebound To Trade Above Rs 47,500 Mark

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 7.55 (+0.43%) డాలర్లు పెరిగి రూ.1,778.05 వద్ద ట్రేడ్ అయింది. 1,763.65 - 1,780.65 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.061 (+0.24%) పెరిగి 25.898 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

భారీగా పెరిగిన బంగారం ధరలు, చాన్నాళ్లకు రూ.48,000 స్థాయికి.. | Gold Futures Rebound To Trade Above Rs 47,500 Mark

Domestic gold futures witnessed a volatile trading session on Tuesday, April 20, amid rupee appreciation earlier in the day. On Multi Commodity Exchange (MCX) gold futures, due for a June 4 delivery, were last seen trading higher by ₹ 140 - or 0.3 per cent - at ₹ 47,533, having swung between ₹ 47,128 and ₹ 47,594 during the session so far, compared to their previous close of ₹ 47,393.
Story first published: Tuesday, April 20, 2021, 22:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X