For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి, సెప్టెంబర్ క్వార్టర్లో 4.5 శాతం

|

న్యూఢిల్లీ: జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గి ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్నట్లుగా పీటీఐ తెలిపింది. అంతకుముందు అతి తక్కువ వృద్ధి రేటు 2012-13 ఆర్థిక సంవత్సరంలోని జనవరి - మార్చి త్రైమాసికంలో నమోదయింది. అప్పుడు 4.3 శాతం నమోదైంది. ఇప్పుడు దానికి సమీపంలో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే వాహన సేల్స్ తగ్గడం, ఎఫ్ఎంసీజీ మందగమనం వంటి వివిధ కారణాలతో గత క్వార్టర్లో జీడీపీ 5 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మరింత తగ్గి 4.5 శాతానికి పడిపోయినంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - సెప్టెంబర్ ఆరు నెలలకు గాను జీడీపీ 4.8 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 7.5 శాతంగా నమోదైంది.

GDP growth hits over 6 year low: analysts say economy has bottomed out

జీడీపీ వృద్ధి రేటును రేటింగ్ సంస్థలు అన్ని గతంలో కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019-20 వృద్ధి రేటును తొలుత 6.9 శాతంగా పేర్కొంది. అనంతరం దీనిని 6.1 శాతానికి సవరించింది.

English summary

ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి, సెప్టెంబర్ క్వార్టర్లో 4.5 శాతం | GDP growth hits over 6 year low: analysts say economy has bottomed out

Economic growth slipped further to hit an over six-year low of 4.5 per cent in July-September, PTI reported.
Story first published: Friday, November 29, 2019, 18:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X