For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా... వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకున్నారు: శక్తికాంతదాస్

|

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతోన్న నేపథ్యంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై షెడ్యూల్ లేకుండానే మీడియా ముందుకు వచ్చారు. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు ఎలా చేయాలో అందరూ నేర్చుకున్నారన్నారు.

కంటైన్మెంట్ ప్రాంతాలు, కరోనా సోకిన ప్రాంతాల్లో భౌతికదూరం పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని శక్తికాంతదాస్ చెప్పారు. సూక్ష్మ, మధ్య తరగతి సంస్థలపై కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బ్యాంకు అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు.

Central bank is monitoring emerging developments, says Shaktikanta Das

English summary

కరోనా... వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకున్నారు: శక్తికాంతదాస్ | Central bank is monitoring emerging developments, says Shaktikanta Das

Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das is making an asdress, amid a ferocious second wave of the COVID-19 pandemic. Lockdowns and other COVID-induced restrictions have been imposed in many states, which is expected to hurt the economy.
Story first published: Wednesday, May 5, 2021, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X