For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోషల్ మీడియాపై సత్య నాదెళ్ళ ఆసక్తికర వ్యాఖ్యలు

|

న్యూఢిల్లీ: సోషల్ మీడియాపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఖాతాలకు సంబంధించి కొన్ని కఠిన, స్పష్టమైన చర్యలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన బ్లూంబర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సోషల్ మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అసత్య, హింస ప్రేరేపిత ఖాతాలకు సంబంధించిన విషయంలో కచ్చితంగా కఠిన చట్టాలు, నిబంధనలు రూపొందించాలన్నారు.

 Big tech needs clearer laws on online speech: Microsoft CEO Satya Nadella

పెద్దదిగా (సంస్థ) ఉన్నంత మాత్రాన చెడ్డది కాదని, అదే సమయంలో పోటీ ఉండటం మంచిదని సత్య నాదెళ్ళ అన్నారు. ప్రపంచంతో కలిసి బాగా పని చేసే వ్యాపార నమూనా అవసరమన్నారు. కొన్ని అంశాల్లో పోటీ లేకపోవడం సమస్యలను సృష్టిస్తోందని అభిప్రాయపడ్డారు.

English summary

సోషల్ మీడియాపై సత్య నాదెళ్ళ ఆసక్తికర వ్యాఖ్యలు | Big tech needs clearer laws on online speech: Microsoft CEO Satya Nadella

Microsoft Corp. Chief Executive Officer Satya Nadella said social-media services like Facebook, Twitter and YouTube need clearer laws and rules to govern whether controversial accounts, like former U.S. President Donald Trump’s, have a place on their services, rather than being asked to make free-speech decisions themselves.
Story first published: Thursday, February 11, 2021, 21:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X