For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవు దినాలు.. జాబితా ఇదే

|

ఇది ఫెస్టివెల్ సిజన్. అక్టోబర్ నెలలో దసరా, నవంబర్ నెలలో దీపావళి వంటి పెద్ద పండుగలు వస్తాయి. ఏడాది చివరి నెలల్లో బ్యాంకులు ఎక్కువ రోజులు బంద్ ఉంటాయి. నవంబర్ నెలలో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారాలకు తోడు దీపావళి వంటి పర్వదినం ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆ తేదీల్లో బ్యాంకు పనులను వాయిదా వేసుకోవచం మంచింది. ఇంతకుముందు నెలలతో పోలిస్తే నవంబర్ నెలలో కాస్త ఎక్కువ రోజులు సెలవులు ఉంటాయి.

నవంబర్ నెలలో వచ్చే పెద్ద పండుగలు దీపావళి, గురునానక్ జయంతి. సెలవు రోజుల్లో బ్యాంకులు పని చేయకపోయినప్పటికీ ఖాతాదారులు ఆన్‌లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. అయితే బ్యాంకు సెలవులు తెలుసుకుంటే ఆ రోజు ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు.

Bank Holidays in November 2020: Banks to remain closed for these 15 days

నవంబర్ 1 - ఆదివారం
నవంబర్ 8 - ఆదివారం
నవంబర్ 14 - రెండో శనివారం/దీపావళి
నవంబర్ 15 - ఆదివారం
నవంబర్ 16 - భాయీదూజ్
నవంబర్ 22 - ఆదివారం
నవంబర్ 28 - నాలుగో శివారం
నవంబర్ 29 - ఆదివారం
నవంబర్ 30 - గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి

నవంబర్ 6 - శుక్రవారం (వంగల ఫెస్టివెల్, మేఘాలయలో సెలవుదినం)
నవంబర్ 17 -మంగళవారం (నింగోల్ చాకోబా, మిణిపూర్)
నవంబర్ 18 - బుధవారం (లక్ష్మీపూజ,
నవంబర్ 20 - శుక్రవారం (చాత్ పూజ, బీహార్, జార్ఖండ్)
నవంబర్ 21 - శనివారం చాత్ పూజ, బీహార్, జార్ఖండ్)

English summary

నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవు దినాలు.. జాబితా ఇదే | Bank Holidays in November 2020: Banks to remain closed for these 15 days

All banks across India observe a holiday on festivals such as Dussehera, Diwali and weekends- Sundays and second & fourth Saturdays. With the ongoing festive season, there are more holidays in the coming month as compared to past few months.
Story first published: Saturday, October 31, 2020, 19:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X