భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కరోనా వ్యాక్సీన్ ఆస్ట్రాజెనెకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే వ్యాక్సీన్‌ను హడావుడిగా తీసుకు వస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ప్రధానంగా రష్యా వ్యాక్సీన్ ఈ అపవాదును ఎదుర్కొంటోంది. ఇప్పుడు అస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ట్రయల్స్ నిలిపివేతపై బయోకాన్ ఎండీ, చైర్ పర్సన్ కిరణ్ మజుందర్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యాక్సిన్ తయారీలో తొందరపాటు పనికి రాదన్నారు. త్వరితగతిన అభివృద్ధి చేయడం సాధ్యం కాదని, ఇదే విషయాన్ని అస్ట్రాజెనెకా వ్యాక్సీన్ వ్యాక్సీన్ ప్రయోగాల తాత్కాలిక నిలుపు ద్వారా వెల్లడైందన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి మాత్రమే వచ్చే అవకాశముందని, ఆ సమయానికి ఆమోదం లభించవచ్చునని వ్యాఖ్యానించారు.

టీకా ప్రయోగాల్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరముందని వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో అందరు కూడా చెబుతున్న అంశం ఇదేనన్నారు. పరీక్షల సందర్భంగా అన్ని అంశాలను, ప్రతికూలతలను పరిశోధించాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మన దేశంలోను పరీక్షలకు అనుమతి పొందిన సీరమ్ సంస్థకు DCGI నిలిపివేయాలని ఆ తర్వాత ఆదేశాలు జారీ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications