For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon: తన ఆస్తిపై బెజోస్ కీలక నిర్ణయం.. తాజాగా ఉద్యోగల తొలగింపు.. బిల్ గేట్స్ హ్యాపీ..!

|

Amazon: ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆన్ లైన్ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్. ఇది మాత్రమే కాక అమెజాన్ ఒక టెక్ కంపెనీ కూడా. తాజాగా యూఎస్ టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించిన వవిషయం మరచి పోక ముందే అమెజాన్ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. ఈ సారి ఏకంగా 10 వేల మందిని తొలగించాలని నిర్ణయించింది.

అమెజాన్ ఫౌండర్..

అమెజాన్ ఫౌండర్..

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తాజాగా తన ఆస్తులను ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పారు. ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న జెఫ్ బెజోస్ తన 124 బిలియన్ డాలర్ల సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సోమవారం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

లారెన్ శాంచెజ్..

లారెన్ శాంచెజ్..

తన సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్న జెబ్ బెజోస్.. ఎందుకు, ఎవరికి విరాళం ఇవ్వబోతున్నారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. జెబ్ బెజోస్ అతని స్నేహితురాలు లారెన్ శాంచెజ్ వారి ఆస్తులను అందించడానికి ఒక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి కలిసి పని చేస్తున్నారు.

ఎర్త్ ఫండ్..

ఎర్త్ ఫండ్..

ప్రపంచంలోని 4వ అత్యంత సంపన్నుడైన జెఫ్ బెజోస్, అమెజాన్ CEOగా పనిచేస్తున్నప్పుడు తన స్వంతంగా సృష్టించిన బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా వాతావరణ మార్పులతో పోరాడటానికి, ప్రకృతిని రక్షించడానికి 10 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారు.

బెజోస్ కరేజ్ & సివిలిటీ అవార్డు..

బెజోస్ కరేజ్ & సివిలిటీ అవార్డు..

కంట్రీ మ్యూజిక్ లెజెండ్, పరోపకారి డాలీ పార్టన్‌ను శనివారం 100 మిలియన్ డాలర్ల బెజోస్ కరేజ్ & సివిలిటీ అవార్డుతో ప్రకటించారు. ప్రపంచంలోని గొప్ప సంపన్నులు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇస్తున్నందున ఇప్పుడు చాలా మంది దీనిని అనుసరిస్తున్నారు.

బిల్ గేట్స్, వారెన్ బఫెట్ సరసన..

బిల్ గేట్స్, వారెన్ బఫెట్ సరసన..

ప్రధానంగా అమెరికన్ బిలియనీర్లైన బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఎక్కువ డబ్బు విరాళంగా ఇస్తున్నారు. వీరి బాటలోనే ప్రపంచంలోని 4వ అత్యంత సంపన్నుడైన జెఫ్ బెజోస్ నడుస్తున్నారు.

Read more about: amazon bill gates warren buffet
English summary

Amazon: తన ఆస్తిపై బెజోస్ కీలక నిర్ణయం.. తాజాగా ఉద్యోగల తొలగింపు.. బిల్ గేట్స్ హ్యాపీ..! | amazon fired 10000 employees, jeff bezos donating fortune

amazon fired 10000 employees, jeff bezos donating fortune
Story first published: Tuesday, November 15, 2022, 15:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X