For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటే: VST, ITC షేర్ల దూకుడు

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఈ-సిగరేట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిగరేట్ పైన బ్యాన్ లేదని, కేవలం ఈ-సిగరేట్ల పైన మాత్రమే ఈ రద్దు ఉన్నట్లు తెలిపారు. మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ఆమె మాట్లాడారు. సమస్య మరింత ప్రబలంగా మారడానికి ముందే దీనిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని జవదేకర్ చెప్పారు. సాధారణ సిగరేట్లపై చర్యలు నెమ్మదిగా అమలులోకి వస్తాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నెమ్మదిగా తగ్గుతోందన్నారు.

E cigarettes To Be Banned In India Announces Finance Minister Nirmala Sitharaman

English summary

ఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటే: VST, ITC షేర్ల దూకుడు | E cigarettes To Be Banned In India Announces Finance Minister Nirmala Sitharaman

We are trying to curb a problem before it becomes rampant. Current measures on regular cigarette use are slowly taking effect, like smoking in public places is slowly being reduced.
Company Search