For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు, ఏప్రిల్ నాటికి ద్రవ్యోల్భణం 41%

|

కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కామర్స్ మినిస్ట్రీ ఇటీవల విడుదల చేసిన ఫుడ్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్ (ఆహార ద్రవ్యోల్భణం) ఏప్రిల్ నెలలో 7.4 శాతం పెరిగింది. గత 33 నెలల్లో ఇది అత్యధికం. గత కొద్ది రోజులుగా కూరగాయలు, పంపుదినుసులు, వీట్, మీట్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. హోల్‌సేల్ ఫుడ్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్ 2014-15 నుంచి వరుసగా 5.6%, 2.6%, 4%, 2%, 0.4%గా ఉంది. దీనిని చూస్తే ఫుడ్ ప్రైస్ పెద్దగా పెరిగినట్లుగా కూడా ఏమీ కనిపించడం లేదు.

టోకున కూరగాయల బాస్కెట్ ధరలు 2018తో పోల్చితే ఏప్రిల్లో 40.65 శాతం పెరిగాయి. దీనిని బట్టి ఏప్రిల్లో 3.07 శాతంగా ద్రవ్యోల్భణం రేటు నమోదు అయింది. అంతకుముందు ఏడాది కంటే ఈ పెరుగుదల రేటు 3.62 శాతంగా ఉంది. అయితే సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉండే తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇంధనం ధర కూడా ఏప్రిల్‌లో పెద్దగా పెరగలేదు. సూచీలో ఫుడ్ ఆర్టికల్స్ వాటా 20 శాతం. 2018 డిసెంబర్‌లో ఆహార ద్రవ్యోల్భణం 0.42 శాతం క్షీణించింది. అప్పటి నుంచి పెరుగుతోంది. మార్చిలో 28.13 శాతానికి చేరుకుంది. ఇప్పుడు 40.1 శాతంగా ఉంది. అలూ ధరలు మాత్రం 17.15 శాతం తగ్గాయి.

Vegetable Prices zoom as mercury soars

ఇదిలా ఉండగా, ఆర్బీఐ రేపె రేటును మరింత తగ్గించడానికి అనుగుణమైన గణాంకాలు ప్రస్తుతం వస్తున్నాయని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్‌లో పాలసీ సమీక్ష ఉంది. అప్పుడు ిరటైల్ ద్రవ్యోల్భణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. టోకు, రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతం దిగువన కొనసాగితే జూన్ ఆర్బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గింపు అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

English summary

భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు, ఏప్రిల్ నాటికి ద్రవ్యోల్భణం 41% | Vegetable Prices zoom as mercury soars

latest numbers on wholesale prices released by India’s commerce ministry on Tuesday show that food price inflation quickened to 7.4% in April, the highest in 33 months, driven by rising prices of vegetables 41%, pulses, wheat, and meat products.
Story first published: Thursday, May 16, 2019, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X