For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? కారణాలివే

|

ముంబై: ప్రపంచ మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో 1,304.55 డాలర్లకు దిగి వచ్చింది. వెండి ఔన్స్ ధర 0.35 శాతం తగ్గుదలతో 15.31 డాలర్లకు క్షీణించింది. ప్రపంచ మార్కెట్లో డాలర్ పుంజుకున్న కారణంగా బంగారం ధర కాస్త తగ్గింది.

ఆసియాలో వరస్ట్ నుంచి బెస్ట్ కరెన్సీ: రూపాయి బలపడటానికి కారణమేమిటి?ఆసియాలో వరస్ట్ నుంచి బెస్ట్ కరెన్సీ: రూపాయి బలపడటానికి కారణమేమిటి?

దీంతో భారత్‌లో బంగారం ధర స్థిరంగానే ఉంది. దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.32,970 వద్ద ఉంది. జువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమండ్ మందగించడంతో పాటు అంతర్జాతీయ ట్రెండ్ దీనికి కారణం.

Gold Prices Fall On Decline In Spot Demand And Global Cues

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణతతో 1,304.55 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 15.31 డాలర్లకు క్షీణించింది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,970 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,800 వద్ద స్థిరంగా ఉంది. అహ్మదాబాద్‌లో 0.995 ప్యూరిటీ గల బంగారం ధర 31,952 (10 గ్రాములు) ఉంది. ఎంసీఎక్స్ వెండి ధర మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు కిలో 38,090గా ఉంది.

English summary

బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? కారణాలివే | Gold Prices Fall On Decline In Spot Demand And Global Cues

Gold prices declined in futures trade on Wednesday as demand for the precious yellow-metal declined in the spot market as well as dollar gained in the global markets.
Story first published: Wednesday, March 20, 2019, 17:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X