For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంజర్ బోయింగ్స్, పలు దేశాల్లో రద్దు,

|

ఇథియోపియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 ప్రమాదం జరిగి 157 మంది ప్రయాణికులు చనిపోయిన నేపథ్యంలో అంతార్జాతీయంగా ఉన్న బోయింగ్ విమానాలు క్రిందకు దిగుతున్నాయి..అంతకు మందుకు ఇండోనేషియాల కూడ ఇలాంటీ ప్రమాదం జరిగి 189 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే ..దీంతో చాల దేశాలు బోయింగ్ 737 మాక్స్ 8 విమానాల ప్రయాణాన్ని అపుతున్నారు..

ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ 737 మాక్స్ 350 విమానాలు సర్వీసును అందిస్తున్నాయి..కాగా అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ దేశంలో సర్వీస్ చేసే బోయింగ్ విమానాలను దించివేసింది..మళ్లి సమాచారం ఇచ్చే వరకు వీటిని నడపవద్దని ఆదేశించింది..మరోవైపు చైనా సైతం ప్రమాదానికి సరైన కారణాలు తెలిసే వరకు వీటిని నడపవద్దని ఆదేశించింది..కాగ ఇక్కడ 97 బోయింగ్ విమానాలు సర్వీసును అందిస్తున్నాయి..

Boeing 737 Max: Countries which have grounded it so far,

కాగా యూఎస్ విమానాలను మార్కేట్ చైనా చాల ముఖ్యమైంది. ఇక తాజగా సింగపూర్ సైతం పూర్తిగా బోయింగ్ విమానాలను రద్దు చేసింది..దీంతోపాటు ఇండోనేషియా లో ఉన్న 11 బోయింగ్ విమానాలను రద్దు చేసింది. కాగా బొయింగ్ విమానాలను రద్దు చేసిన దేశాల్లో మరో వైపు దక్షిణ కొరియా,సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్,అర్జెంటీనా,తోపాటు ఇండియా లో కూడ విమానాల సర్వీసును ఆపి వేశాయి..కాగా సౌత్వెస్ట్ విమాయాన సంస్థలతో పాటు పలు దేశలు మాత్రం వీటిని కొనసాగిస్తున్నాయి..కాగా జరిగిన సంఘటనతో సేఫ్టి ల వెంటనే చర్యలు చేపట్టాలని ఏఫ్ఏఏ ఆదేశాలు జారి చేసింది.

English summary

డెంజర్ బోయింగ్స్, పలు దేశాల్లో రద్దు, | Boeing 737 Max: Countries which have grounded it so far,

Boeing 737 Max: Countries which have grounded it so far, There are some 350 of the 737 MAX 8 planes currently in service around the world. Some countries and airlines have opted to ground the planes,others are continuing to fly the aircraft pending an investigation into the Ethiopian Airlines crash
Story first published: Tuesday, March 12, 2019, 17:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X