For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.70 దిగువకు రూపాయి - డాలర్ మారకం ! 2 నెలల కనిష్టానికి ధర

By Chanakya
|

రూపాయి కూడా మెల్లిగా బలం పుంజుకుంటోంది. డాలర్‌తోపోలిస్తే ఈ రోజు ఏకంగా 27పైసలు పెరిగి రూ.69.88 దగ్గరక్లోజైంది. జనవరి ఏడో తేదీతర్వాత మళ్లీ ఇప్పుడే ఈస్థాయికి చేరుకుంది రూపాయి విలువ. చివరి ట్రేడింగ్ సెషన్‌లోరూ.70.15 దగ్గర రూపాయి - డాలర్మారక విలువ ఈ రోజు అనూహ్యంగా పుంజుకుంది.ఓ వైపు స్టాక్ మార్కెట్లలోజోరు, మరోవైపు డాలర్ఇండెక్స్ బలహీనపడడం కూడాదీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.

Rupee gains 25 paise against US dollar

అమెరికాలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోవడం, కొత్తఉద్యోగాలు అనుకున్నదానికంటే బాగా తక్కువ రావడంమరొక కారణం. అటు వైపు చైనా,యూరోజోన్‌లలో కూడా వృద్ధిమందగించవచ్చని సదరుదేశాలే అధికారికంగాప్రకటించుకున్నాయి. దీంతో మన రూపాయికి ఊపొచ్చింది.

మన దేశంలో పటిష్టమైన కొత్త ప్రభుత్వం కొలువుదీరి..అంతర్జాతీయంగాస్థితిగతులు ఇలానే ఉంటేరూపాయి మరింత బలపడవచ్చనినిపుణులు అంచనావేస్తున్నారు. ఇదే జోరుకొనసాగితే రూ.67 వరకూ రూపాయి డాలర్ విలువ వెళ్లొచ్చని విశ్లేషిస్తున్నారు.

English summary

రూ.70 దిగువకు రూపాయి - డాలర్ మారకం ! 2 నెలల కనిష్టానికి ధర | Rupee gains 25 paise against US dollar

Rupee gained strength against dollar and closed below Rs.70 mark.Dollar weakness and stable crude oil prices are the reasons for thisstrength.
Story first published: Monday, March 11, 2019, 22:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X