For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బిఐ నుండి మరో ముఖ్య సూచన..ఇది పాటించకుంటే మీ డబ్బు గోవిందా..?

కొన్ని కోట్ల మంది ప్రజలు వివిధ పరికరాలు ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగిస్తుండటం తో మోసపూరిత కార్యకలాపాల అవకాశాలు ఊహించని స్థాయికి పెరిగాయి.

By bharath
|

న్యూఢిల్లి: బ్యాంకింగ్, లావాదేవీలు, ఇంటర్నెట్ లాగిన్స్, బహుళ ఖాతాలు,వంటివి కొన్ని కోట్ల మంది ప్రజలు వివిధ పరికరాలు ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగిస్తుండటం తో మోసపూరిత కార్యకలాపాల అవకాశాలు ఊహించని స్థాయికి పెరిగాయి.

అనేక మోసగాళ్ళు

అనేక మోసగాళ్ళు

కస్టమర్ బ్యాంకింగ్ లాగిన్ యొక్క ఆన్ లైన్ ఆక్సెస్ వివరాలను మరియు సందేశాలు, ఇ-మెయిల్లు, ఫోన్ కాల్స్, క్రెడిట్ / డెబిట్ కార్డ్ మరియు క్లోనింగ్ వంటి వివిధ ఛానళ్లు ద్వారా ఇతర రహస్య సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న అనేక మోసగాళ్ళు, స్పామర్లు మరియు అనామక వ్యక్తులు ఎందరో తయారయ్యారు.

ఎస్బిఐ

ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ),ఆస్తి పరిమాణం లో భారతదేశ అతి పెద్ద బ్యాంకు,అధిక నియోగదారుల సంఖ్య మరియు దేశవ్యాప్తంగా క్రియాశీల శాఖల సంఖ్య కలిగిఉన్న నేపథ్యంలో ఇటీవల వినియోగదారులకు సున్నితమైన సమాచార మార్గదర్శకాలను జారీ చేసింది.

ఏ బ్యాంకులు కూడా:

ఏ బ్యాంకులు కూడా:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దాదాపు అన్ని ఇతర జాతీయ బ్యాంకులు అలాగే ప్రైవేటు రంగాల కమర్షియల్ బ్యాంకులు కస్టమర్ల కొరకు తాజా భద్రతా చర్యలు మరియు భద్రతా బ్యాంకింగ్ను నిర్ధారించడానికి చర్యలు తీసుకున్నాయి.

ట్విట్టర్ ద్వారా

ట్విట్టర్ ద్వారా

ఈ నెల ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్విట్టర్ ద్వారా మార్గదర్శకాలను జారీ చేసింది: "ప్రియమైన వినియోగదారులారా, ఎస్బిఐ ఎప్పుడు మీకు సంబందించిన

యూజర్ ID, పాస్ వర్డ్, సివివి, ఒటిపి, యుపీఐ పిన్ వంటి సున్నితమైన సమాచారాన్ని అడగదు. నిజమైన సమాచారం కొరకు, మా అధికారిక ఎస్బిఐ సోషల్ మీడియాను అనుసరించండి."

ఎస్బిఐ వాడుకదారులు

ఎస్బిఐ వాడుకదారులు

సంబంధిత మార్గదర్శకాలను బట్టి,మొత్తం ఎస్బిఐ వాడుకదారులు తమ వ్యక్తిగత ఐడి, వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (PIN), నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్, CVV సంకేతాలు మరియు క్రెడిట్ కార్డు,వన్-టైం పాస్వర్డ్లు (OTP), UPI PIN వంటివి రహస్యంగా మరియు ప్రైవేట్గా ఉంచాలని సూచించారు.

ఎస్బిఐ సోషల్ మీడియా

ఎస్బిఐ సోషల్ మీడియా

ఎస్బిఐ ఈ రకమైన సమాచారాన్ని బ్యాంక్ ద్వారా మిమల్ని ఎప్పుడు కోరాదనే విషయాన్నీ స్పష్టంగా పేర్కొంది మరియు నిజమైన సమాచారం కోసం ఎస్బిఐ సోషల్ మీడియా ను అనుసరించాలని సిఫారసు చేసింది.

తస్మాత్ జాగ్రత్త:

తస్మాత్ జాగ్రత్త:

అలాంటి సున్నితమైన సమాచారం ఫోన్ కాల్, ఇ-మెయిల్, సందేశము లేదా ఏవైనా ఇతర మాధ్యమాల ద్వారా అడుగుతున్న ఏ వ్యక్తికయినా మీరు వివరాలు అందించినచో అది మీ ఆన్లైన్ దొంగతనం మరియు అవకాశాలను పెంచుతుంది అని గుర్తించుకోండి.

Read more about: sbi bank fraud
English summary

ఎస్బిఐ నుండి మరో ముఖ్య సూచన..ఇది పాటించకుంటే మీ డబ్బు గోవిందా..? | SBI Alert: State Bank Of India Issues Guidelines For Sensitive User Information

New Delhi: With the growing usage of online mediums for banking, transactions, internet logins, multiple accounts, and crores of online users accessing the net banking from various devices, the possibilities of fraudulent activities have risen to an unexpected level.
Story first published: Wednesday, January 23, 2019, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X