For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ మార్కెట్లో నేడు పుంజుకున్న రూపాయి మారకం.

ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా లిక్విడిటీ సపోర్ట్ల ద్వారా ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా రూపాయి బలపడింది.

|

ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా లిక్విడిటీ సపోర్ట్ల ద్వారా ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా రూపాయి బలపడింది.

దేశీయ మార్కెట్లో నేడు పుంజుకున్న రూపాయి మారకం.

బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్స్ లో (24 అక్టోబరు నుంచి నవంబరు 5 వరకు) దేశీయ రుణంలో ఎఫ్ఐఐలు దాదాపు $ 1.26 బిలియన్లను కొనుగోలు చేశాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు 7.76 బిలియన్ డాలర్లు దేశీయ బాండ్లలో విక్రయించాయి.

ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.67 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 73.01తో పోలిస్తే 0.46 శాతం లాభపడింది. ఇక రూపాయి శుక్రవారం 72.71 వద్ద ప్రారంభమైంది.

ఆర్బిఐ గతంలో అక్టోబర్ లో రూ .36,000 కోట్లు ఓఎంఓలను ప్రకటించింది. నవంబరులో రూ .40,000 కోట్లు ప్రకటించింది. దాదాపు నాలుగు సంవత్సరాలలో మొదటిసారిగా అక్టోబరులో బ్యారెల్కు 86 డాలర్లు దాటిన బ్రెంట్ ముడి చమురు, ఇప్పుడు దాదాపు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయి, 71 డాలర్ల దిగువకు పడిపోయింది. గత నెలలో అంతర్జాతీయ బెంచ్మార్క్ దాదాపు 20 శాతం నష్టపోయింది.

"ముడి చమురు ధరలు మరియు చైనా-అమెరికా వాణిజ్య సమస్యలలో ఇటీవల మృదుత్వం EMs మరియు భారత మార్కెట్ లో పెట్టుబడులు పెరగడానికి దోహదపడ్డాయి.

కాగా గత రాత్రి అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని సాంకేతాలిచ్చింది.

ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే రూపాయి 12.5 శాతం క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి 5.65 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకెళ్లారు.

Read more about: indian rupee dollar
English summary

దేశీయ మార్కెట్లో నేడు పుంజుకున్న రూపాయి మారకం. | Rupee, Donds Gain As Crude Oil Prices Ease

Mumbai: Yields on 10-year government bond declined nearly 3 basis points while rupee strengthened against US dollar on Friday due to continued fall in crude oil prices and Reserve Bank of India’s liquidity support via a series of open market operations.
Story first published: Friday, November 9, 2018, 13:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X