For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్,డీజిల్ ధరలు గురువారం కూడా తగ్గుముఖం పట్టాయి.

ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం(ఒఎంసి) మరోసారి తగ్గించాయి.

|

ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం(ఒఎంసి) మరోసారి తగ్గించాయి. ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.78.21 రూపాయలు 0.21 పైసలు తగ్గింది, అదేవిదంగా డీజిల్ రూ.72.89 రూపాయలు 0 .18 పైసలు తగ్గింది.

పెట్రోల్,డీజిల్ ధరలు గురువారం కూడా తగ్గుముఖం పట్టాయి.

ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.83.72 రూపాయలు (0.20 పైసలు తగ్గింపు కొనసాగింది) మరియు డీజిల్ పై లీటరుకు 0.19 పైసలు తగ్గి రూ .76.38 రూపాయల వద్ద రిటైలింగ అవుతోంది. కోల్కతాలో పెట్రోలు లీటరుకు రూ.80.13 రూపాయలు, డీజిల్ లీటరు రూ .74.75 రూపాయల వద్ద లభిస్తోంది. చెన్నైలో పెట్రోలు లీటరుకు రూ.81.24 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు రూ.77.05 రూపాయల వద్ద ఉంది.

మీ నగరంలో సవరించిన రేట్లు తనిఖీ చేయండి ఇలా..

ప్రతి రోజు ఏ నగరంలోనైనా తాజా పెట్రోలు మరియు డీజిల్ ధరలు తెలుసుకోడానికి, కస్టమర్ మొబైల్లో IOCL యాప్ లోకి లాగ్ ఇన్ అవచ్చు. లేదా, కస్టమర్ SMS 9228 92249 కు "పెట్రోల్ పంప్ యొక్క RSP డీలర్ కోడ్" చేయవచ్చు.

ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అక్టోబరు 4 వ తేదీన లీటరుకు రూ. 2.50 చొప్పున తగ్గించారు. పెట్రోలు, డీజిల్ ధరలు రెండింటిపై లీటరుకు రూ. 1.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి అలాగే రాష్ట్రాలను కూడా ఈదేవిదంగా తగ్గించాలని కేంద్రం కోరింది.గత నెల బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ 00,301 జిఎంటి వద్ద బ్యారెల్కు 71.93 డాలర్లుగా నమోదయ్యాయి. గత ముగింపులో 14 సెంట్లు తగ్గాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు $ 61.68 డాలర్ల వద్ద ఉన్నాయి.

Read more about: petrol diesel
English summary

పెట్రోల్,డీజిల్ ధరలు గురువారం కూడా తగ్గుముఖం పట్టాయి. | Petrol, Diesel Price Cut Continues, Petrol Rates Down 21 Paise In Delhi

The oil marketing companies (OMCs) once again decreased the prices of petrol and diesel on Thursday amid softening global crude oil prices.
Story first published: Thursday, November 8, 2018, 14:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X