For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరి కొత్త రికార్డులవైపు స్టాక్ మార్కెట్లు

మరోసారి సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.మంగళవారం 340 పాయింట్లతో లాభపడ్డ సెన్సెక్స్,నిఫ్టీ 11000 పాయింట్ల వద్ద లాభాలతో ముగించాయి.

By Bharath
|

మరోసారి సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.మంగళవారం 340 పాయింట్లతో లాభపడ్డ సెన్సెక్స్,నిఫ్టీ 11000 పాయింట్ల వద్ద లాభాలతో ముగించాయి.

మార్కెట్ల రికార్డుల పర్వం

ఇన్వెస్టర్ల కొనుగోళ్ల తాకిడికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 341.9 పాయింట్లు లాభపడి 36139 వద్ద, నిఫ్టీ 117.50 పాయింట్లు లాభపడి 11083 పాయింట్ల వద్ద ముగిశాయి.మార్కెట్ చెరిత్రలోనే నిఫ్టీ సూచీ 11000 భారీ పాయింట్ల మైలురాయి అధిగమించడం.నిఫ్టీ 10,994.55-11,092.90 - పాయింట్ల శవద్ద కొనసాగింది.నిఫ్టీ బ్యాంక్‌ 27,422.05 పాయింట్ల వద్ద కొత్త ఆల్‌ టైం హైని నమోదు చేసి 27,390.60 పాయింట్ల వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ 35,863.98 -36,170.83 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది.నిఫ్టీలో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి అ‍త్యధికంగా నిఫ్టీ మెటల్‌ సూచీ 4శాతానికి పైగా నమోదు చేసింది మీడియా రంగ సూచీ తప్ప.

English summary

సరి కొత్త రికార్డులవైపు స్టాక్ మార్కెట్లు | Sensex Hits 36,000 Points,Nifty For The First Time Record Cross 11,000 Points

BSE Sensex closed 342 points, 0.96% higher, to close at 36,140 points. Nifty closed 1.07% higher, to close at 11,084 points.
Story first published: Tuesday, January 23, 2018, 17:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X