For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ శాఖ‌ల ఐఎఫ్ఎస్సీ కోడ్‌ల మార్పు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో 1200 శాఖ‌ల‌కు సంబంధించిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌ను, బ్యాంకు శాఖ‌ల పేర్ల‌ను మార్చింది. అంతే కాకుండా ఈ వివ‌రాల‌న్నీ అంద‌రికీ తెలిసేలా బ్యాంకు వెబ్‌సైట్లో ప్ర‌చురించింది.

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో 1200 శాఖ‌ల‌కు సంబంధించిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌ను, బ్యాంకు శాఖ‌ల పేర్ల‌ను మార్చింది. అంతే కాకుండా ఈ వివ‌రాల‌న్నీ అంద‌రికీ తెలిసేలా బ్యాంకు వెబ్‌సైట్లో ప్ర‌చురించింది. ఈ మారిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు, బ్యాంకుల శాఖ‌ల వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

ఎస్బీఐ బ్యాంకు అందుబాటులో ఉంచిన వివిధ యాప్‌లు ఎస్బీఐ బ్యాంకు అందుబాటులో ఉంచిన వివిధ యాప్‌లు

 ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌

బ్యాంకు వినియోగ‌దారుల‌కు న‌గ‌దు బ‌దిలీలు, ఆన్‌లైన్ లావాదేవీలు చేప‌ట్టేందుకు ఐఎఫ్ఎస్సీ కోడ్లు తెలుసుకోవ‌డం ముఖ్యం. నెఫ్ట్‌, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ స‌దుపాయాల‌ను ఉప‌యోగించి న‌గ‌దు బ‌దిలీ చేసేందుకు ఐఎఫ్ఎస్సీ కోడ్‌లు, బ్యాంకు శాఖ తెలియాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.
ప్ర‌తి బ్యాంకు శాఖ‌కు ఆర్బీఐ కేటాయించే 11 అంకెల ప్ర‌త్యేక ఆల్పా న్యూమ‌రిక్ కోడ్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌. న‌గ‌దు బ‌దిలీని రెండు ఖాతాల మ‌ధ్య సుల‌భ‌త‌రం చేసేందుకు ఆర్బీఐ దీన్ని నిర్వ‌హిస్తోంది. ఏదైనా బ్యాంకుకు సంబంధించి ఒక శాఖ‌ను గుర్తించేందుకు ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
ఐఎఫ్ఎస్‌సీ కోడ్ పూర్తి రూపం ఇండియ‌న్ ఫైనాన్సియ‌ల్ సిస్ట‌మ్ కోడ్‌. ఇది ఆంగ్ల అక్ష‌రాల‌, అంకెల స‌మ్మిళిత కోడ్. ఆయా బ్యాంకు శాఖ‌కు ఇచ్చే ప్ర‌త్యేక గుర్తింపు కోడ్ ఇది. ఈ 11 ఆల్ఫా-న్యూమ‌రిక్ కోడ్ నందు మొద‌టి నాలుగు అక్ష‌రాలు బ్యాంకు పేరును తెలిపి మిగిలిన నంబ‌ర్లు బ్యాంకు శాఖ‌ను గుర్తించేలా చేస్తాయి.

Read more about: state bank of india ifsc sbi
English summary

ఎస్‌బీఐ శాఖ‌ల ఐఎఫ్ఎస్సీ కోడ్‌ల మార్పు | State Bank of India (SBI) has changed the names and IFSC codes of 1200 branches

The State Bank of India (SBI) has changed the names and IFSC codes of more than 1200 of its branches. The bank has also published on its website the full list of all those branches whose names and codes have been changed.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X