రిలయన్స్ జియో.. మంగళవారం కొత్త టారీఫ్ ప్లాన్లను ప్రకటించింది. ఏ ప్లాన్ రీచార్జీ చేసుకున్నా అపరిమిత వాయిస్ కాల్స్, మెసేజ్‌లు ఉచితం.ఏ ప్లాన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
జియో కొత్త ప్లాన్లతో మరింత ఎక్కువ డేటా
మునుపటి ఆఫర్లన్నీ త్వరలో ముగుస్తుండటంతో రిలయన్స్ జియో.. మంగళవారం కొత్త టారీఫ్ ప్లాన్లను ప్రకటించింది. ఏ ప్లాన్ రీచార్జీ చేసుకున్నా అపరిమిత వాయిస్ కాల్స్, మెసేజ్‌లు ఉచితం.
ఏ ప్లాన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

1. జియో బేసిక్ రీచార్జీ - రూ.19 ప్లాన్
వాలిడిటీ: ఒక్క రోజు
ఇచ్చే డేటా: 200 ఎంబీ

2. జియో 49 ప్లాన్
వాలిడిటీ: 3 రోజులు
ఇచ్చే డేటా: 600 ఎంబీ

3. జియో 96 ప్లాన్
వాలిడిటీ: 3 రోజులు
ఇచ్చే డేటా: 600 ఎంబీ

4. జియో మాన్‌సూన్ ఆఫర్- 149 ప్లాన్
కేవలం అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రమే కావాలనుకుని డేటా ఎక్కువ అవసరం లేదనుకునే వారికి ఈ ఆఫర్. 28 రోజుల కాలంలో 2జీబీ డేటా వాడుకోవచ్చు. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత 128 కేబీపీఎస్ స్పీడ్ వస్తుంది. ఉచిత కాల్స్, ఉచిత రోమింగ్, జియో యాప్, అపరిమిత ఎస్ఎంఎస్‌లు అదనంగా వాడుకోవచ్చు.
వాలిడిటీ: 28 రోజులు
ఇచ్చే డేటా: 2జీబీ

5. జియో మాన్‌సూన్ ఆఫర్- 309 ప్లాన్
309 ప్లాన్‌లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటా 56 రోజుల పాటు వస్తుంది. ప్రతి బిల్లింగ్ సైకిల్ 28 రోజులకు ఒక రోజుకు 1జీబీ డేటా ఉంటుంది. ఉచిత డేటా అయిపోయిన తర్వాత డేటా వేగం 128 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. మామూలుగా 309 ప్లాన్‌కు 28 రోజులుగా ఉన్న వ్యాలిడిటీని ఇప్పుడు 56 రోజులకు పెంచింది.
వాలిడిటీ: 56 రోజులు
ఇచ్చే డేటా: 56 జీబీ

6. జియో మాన్‌సూన్ ఆఫర్- 349 ప్లాన్
మాన్‌సూన్ సందర్భంగా జియో కొత్తగా రిలీజ్ చేసిన ఆఫర్ ఇది. 56 రోజుల కాలంలో 20 జీబీ డేటా లభిస్తుంది. డేటాను ప్రతి రోజు కాకుండా అప్పుడప్పుడు వాడే వారికి ఈ ప్లాన్ బాగుంటుంది. అంటే ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ డేటా వాడుదామనుకునే వారికి ఇది బాగా నప్పుతుంది. మొత్తం 2 బిల్లింగ్ సైకిల్స్‌లో(2*28 రోజులు) 20 జీబీని వాడుకోవచ్చు. మిగతా ప్రయోజనాలన్నీ ఉంటాయి.
వాలిడిటీ: 56 రోజులు
ఇచ్చే డేటా: 20 జీబీ

7. జియో మాన్‌సూన్ ఆఫర్- 399 ప్లాన్
84 రోజుల కాలవ్యవధికి ఈ ఆఫర్‌ను జియో రిలీజ్ చేసింది.
మొత్తం డేటా: 84 జీబీ (ప్రతి రోజూ 1జీబీ)
లిమిట్ తర్వాత: 128 కేబీపీఎస్ వేగం

8. జియో మాన్‌సూన్ ఆఫర్- 509 ప్లాన్
ఎక్కువ డేటా వాడే వారికి ఇది బాగా ఉంటుంది.
ఒక్క రోజుకు ఇచ్చే డేటా: 2జీబీ
వాలిడిటీ: 56 రోజులు
మొత్తం డేటా: 112 జీబీ
ఇంతకు ముందు ఇదే ప్లాన్‌లో ఇచ్చే 56 జీబీని రెండింతలు చేశారు.

ప్లాన్ 1999
వ్యాలిడిటీ: 120 రోజులు (4 నెలలు)
ఇచ్చే డేటా: 155 జీబీ

ప్లాన్ 4999
వ్యాలిడిటీ: 210 రోజులు
ఇచ్చే డేటా: 380 జీబీ

ప్లాన్ 9999
వ్యాలిడిటీ: 390 రోజులు
ఇచ్చే డేటా: 780 జీబీ
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications