ఆంధ్ర ప్ర దేశ్ లో 1 గిగావాట్ సోలార్ పార్క్ ను పూర్తి చేసే దిశ గా ఎన్ టీపీసీ క దులుతోంది. దీన్ని అనంత పురం జిల్లాలో క దిరి ప్రాంతం నంబులపూలకుంట వ ద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ . ఫేజ్ 1లో భాగంగా 250 మెగావాట్ల ఉత్ప త్తి ప్లాంటును పూర్తిచేశారు. మిగిలిన 750 మెగావాట్ల ప్రాజెక్టును వ చ్చే ఆర్థిక సంవ త్స రంలో పూర్తిచేస్తారు. ప్ర స్తుతం ఎన్ టీపీసీ పూర్తిచేసిన ప్రాజెక్టుల్లో అనంత పురంలో 250 మెగావాట్ల పీవీ వోల్టాయిక్ ప్రాజెక్టు సైట్ , అండ మాన్ అండ్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ వ ద్ద 5 మెగావాట్ల ప్రాజెక్టు, రామ గుండంద వద్ద 10 మెగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. ఫేజ్ 1లో టాటా సోలార్ , స్టెర్లింగ్ అండ్ విల్స న్ , బీహెచ్ఈఎల్ , ల్యాంకో ప్ర ధాన ఉత్ప త్తిదారులుగా ఉన్నాయి.