
మ్యూచువల్ ఫండ్‌లపై ఇటీవల సెబీ 10 మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇక సిప్‌ను అనుమతించడం లేదని బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కి ఎస్‌బీఐ మ్యూచవల్ ఫండ్ తెలిపింది. 9 స్కీముల్లో సిప్‌ను తొలగిస్తున్నట్లు కొత్త ఎస్‌ఐపీ (సిస్టెమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) రిజిస్ట్రేషన్‌లో ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్ పేర్కోంది. ఈ ఫండ్‌హౌజ్‌లు బీఎస్‌ఈకి ఈ స్కీంలు ఎక్కడ లిస్టు అవుతాయో తెలియజేసింది. ఈ నెల ప్రారంభంలో సెబి గెైడ్‌లెైన్స్‌ను అనుసరించి అతి పెద్ద ఫండ్ హౌజ్‌లు రిలయన్స్, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ ఎంఎఫ్‌లు మొత్తం 190 స్కీములను ఉపసంహరించు కున్నాయి.
సెబీ గెైడ్ లెైన్స్ ప్రకారం ఫండ్ హౌజ్‌లు ఈ నెల నుండి ఒక ప్లాన్ ఒక నెల అనే పద్ధతిని అమలు చేస్తున్నాయి. దీంతో ఫండ్‌హౌజ్‌లకు చెందిన కొన్ని వందల స్కీములపై ఈ ప్రభావం పడింది. ఎస్‌ఐపీ కింద ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు నెలకు రూ.100 చొప్పున పెట్టుబడి పెట్టి మార్కెట్ పెరిగినప్పుడు దాని నుంచి లబ్ధి పొందే అవకాశాన్ని సెబి కల్పించింది. దీంతో పలు పౌండ్‌హౌజ్‌లు ఒక స్కీం పేరుతో పలు ఎస్‌ఐపీ ప్లానులను ప్రారంభించింది. ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్‌లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెబి ఈ చర్యలను తీసుకుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications