For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఇక ఫింగర్ ఫ్రింట్ లాక్

|

ఇప్పటిదాకా ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న వాట్సాప్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్‌కు ఫింగర్ ఫ్రింట్ లాక్‌కు తీసుకు వచ్చినట్లు గురువారం తెలిపింది. ఐఫోన్ యూజర్లకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ అందుబాటులోకి వచ్చాయి. తాజా ఫీచర్‌తో ఇక ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్‌ను ఓపెన్ చేసేందుకు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ యూజ్ చేయవచ్చు.

ఐఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్నట్లుగానే ఇక నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ఇప్పుడు లాక్‌ను ఎంచుకోవచ్చు. ఒకసారి ఫింగర్ అథెంటికేషన్ ఇచ్చాక ఆ తర్వాత దానిని ఓపెన్ చేయడానికి టచ్ ఐడీ తప్పనిసరి. అలాగే, వాట్సాప్‌కి ఎంత సమయంలో లాక్ పడాలో కూడా ముందే ఆటోమేటిక్‌గా సెట్ చేయవచ్చు. మెసేజ్ నోటిఫికేషన్లు కనిపించేలా చేయవచ్చు.

రికార్డ్ హై నుంచి రూ.2,000 వరకు పడిపోయిన బంగారం ధరరికార్డ్ హై నుంచి రూ.2,000 వరకు పడిపోయిన బంగారం ధర

whatsapp fingerprint lock for android smartphones

వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్ కోసం యూజర్లు సెట్టింగ్స్‌లో అకౌంట్ ప్రైవసీలోకి వెళ్తే ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అంటే దానిని ఆన్ చేసి ఫింగర్ ఫ్రింట్ లాక్ ఎంచుకోవాలి.

English summary

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, ఇక ఫింగర్ ఫ్రింట్ లాక్ | whatsapp fingerprint lock for android smartphones

We have been asking for its since a long time and after months of beta testing, it's finally here. WhatsApp on Android now allows users to set a fingerprint unlock authentication for the app.
Story first published: Friday, November 1, 2019, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X