For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF New Rule: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయకుంటే నష్టం, ఇలా లింక్ చేసుకోవాలి...

|

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త రూల్ ఈపీఎఫ్‌తో ఆధార్ లింక్ తప్పనిసరి. యజమాని నుండి ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ కాంట్రిబ్యూషన్ కొనసాగడానికి యూఏఎన్‌తో ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన జూన్ నుండి తప్పనిసరి అని ఈ రిటైర్మెంట్ బాడీ స్పష్టం చేసింది. సోషల్ సెక్యూరిటీ 2020 కోడ్ సెక్షన్ 142 ప్రకారం దీనిని తప్పనిసరి చేసింది. ఆధార్‌ను లింక్ చేయని పక్షంలో యజమాని పీఎఫ్ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ కాదు. అంటే కేవలం తమ అకౌంట్లో ఉద్యోగి వాటా మాత్రమే కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగుల ఆధార్ కార్డును లింక్ చేస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగి కూడా తనకు తానుగా ఆధార్ కార్డు నెంబర్‌ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇలా లింక్ చేసుకోవాలి...

PF New Rule: Link EPF with Aadhaar or You will not Get PF Money from this Month

పీఎప్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
మీ UAN నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ కావాలి.
మేనేజ్ ఆప్షన్‌లోకి వెళ్లి, క్లిక్ చేయాలి.
తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో KYC ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఆ తర్వాత అందులో ఉండే ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆధార్ నెంబర్‌ను, పేరును ఎంటర్ చేయాలి.
సేవ్ చేసిన తర్వాత వివరాలను సరి చూసుకోండి.
మీరు ఇచ్చిన వివరాలు UIDAI డేటాతో క్రాస్ చెక్ చేసిన అనంతరం అప్రూవ్ అవుతుంది.
చివరకు వెరిఫైడ్ అనే సందేశం వస్తుంది.

English summary

PF New Rule: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయకుంటే నష్టం, ఇలా లింక్ చేసుకోవాలి... | PF New Rule: Link EPF with Aadhaar or You will not Get PF Money from this Month

To get the employer’s contribution in Provident Fund (PF) account, it is now mandatory to link Aadhaar card with the UAN (universal account number). The new rule is effective from June, the retirement body earlier mentioned. The recent change in section 142 of the Code of Social Security 2020 has made it mandatory to link Aadhaar card with the Employees Provident Fund (EPF) account.
Story first published: Wednesday, June 9, 2021, 21:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X