For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్ ఛార్జీలు తెలుసుకోండి

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ రకాల ఏటీఎం కమ్ డెబిట్ కార్డులు జారీ చేస్తోంది. క్లాసిక్ డెబిట్ కార్డు, గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ప్లాటినమ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు వంటివి ఉన్నాయి. ఈ ఏటీఎం కార్డులను ఉపయోగించి డబ్బును డ్రా చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటీఎం కార్డుకు ఓ లిమిట్ ఉంది. ఉదాహరణకు గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా రోజుకు కేవలం రూ.40వేలు మాత్రమే విత్ డ్రా చేయగలం. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ రూ.75వేలు చేయవచ్చు.

<strong>ఈ బ్యాంకులో 1998లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 34 రెట్లు పెరుగుతుంది</strong>ఈ బ్యాంకులో 1998లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 34 రెట్లు పెరుగుతుంది

ఎస్బీఐ క్లాసిక్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ లిమిట్

ఎస్బీఐ క్లాసిక్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ లిమిట్

- ఎస్బీఐ బ్యాంకు జారీ చేసిన క్లాసిక్ డెబిట్ కార్డు ద్వారా.. ఏటీఎం నుంచి రోజుకు కనీసం రూ.100 నుంచి గరిష్టంగా రూ.20,000 వరకు తీసుకోవచ్చు. డెయిలీ పాయింట్ ఆఫ్ సేల్స్ లేదా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్.. కనీసం లిమిట్ లేదు. గరిష్టం మాత్రం రూ.50,000. ఇది కేవలం డొమెస్టిక్.

- క్లాసిక్ డెబిట్ కార్డును జారీ చేసేందుకు ఛార్జీలు ఏమీ తీసుకోదు. ఈ కార్డుకు ఏడాదికి మెయింటెనెన్స్ ఛార్జీలను రూ.125 తీసుకుంటుంది. జీఎస్టీ అదనం. కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ రూ.300. దీనికి కూడా జీఎస్టీ అదనం.

ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ లిమిట్

ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ లిమిట్

ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు

ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ లిమిట్

ఎస్బీఐ క్లాసిక్ డెబిట్ కార్డు

ఎస్బీఐ క్లాసిక్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ లిమిట్

- ఎస్బీఐ బ్యాంకు జారీ చేసిన క్లాసిక్ డెబిట్ కార్డు ద్వారా.. ఏటీఎం నుంచి రోజుకు కనీసం రూ.100 నుంచి గరిష్టంగా రూ.20,000 వరకు తీసుకోవచ్చు. డెయిలీ పాయింట్ ఆఫ్ సేల్స్ లేదా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్.. కనీసం లిమిట్ లేదు. గరిష్టం మాత్రం రూ.50,000. ఇది కేవలం డొమెస్టిక్.

- క్లాసిక్ డెబిట్ కార్డును జారీ చేసేందుకు ఛార్జీలు ఏమీ తీసుకోదు. ఈ కార్డుకు ఏడాదికి మెయింటెనెన్స్ ఛార్జీలను రూ.125 తీసుకుంటుంది. జీఎస్టీ అదనం. కార్డ్ రీప్లేస్‌మెంట్ ఛార్జీ రూ.300. దీనికి కూడా జీఎస్టీ అదనం.

- ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా డొమెస్టిక్ అయితే కనీసం రూ.100 నుంచి గరిష్టంగా రూ.40 వేలు తీసుకోవచ్చు. డెయిలీ పాయింట్ ఆఫ్ సేల్స్/ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్‌లో కనీస పరిమితి లేదు. గరిష్టంగా రూ.75వేలు.

- ఇదే కార్డు ఇంటర్నేషనల్ (విదేశాల్లో) ఉపయోగిస్తే కనీస విత్ డ్రా లిమిట్ ఆయా ఏటీఎంను బట్టి ఉంటుంది. గరిష్ట విత్ డ్రా పరిమితి కూడా దేశాన్ని బట్టి ఉంటుంది. ఏ దేశంలో వినియోగించినా మన దేశ రూపాయల్లో దీని లెక్క రూ.40వేలుగా ఉండాలి.

- ఎస్బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు జారీ చేసేందుకు ఎలాంటి ఛార్జీలు లేవు. ఏడాదికి మెయింటెనెన్స్ ఛార్జీని రూ.175 వసూలు చేస్తుంది. జీఎస్టీ అదనం. కార్డు రీప్లేస్‌మెంటుకు రూ.300 తీసుకుంటుంది. జీఎస్టీ అదనం.

 ఈ ఏటీఎం సెంటర్‌లలో ఉపయోగించవచ్చు

ఈ ఏటీఎం సెంటర్‌లలో ఉపయోగించవచ్చు

ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులు ఈ గ్రూప్‌కు చెందిన ఇతర ఏటీఎంలలో ఉపయోగించవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ తదితర ఏటీఎం సెంటర్‌లలో ఈ కార్డుకు పై ఛార్జీలే వర్తిస్తాయి.

Read more about: cash transaction
English summary

SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్ ఛార్జీలు తెలుసుకోండి | SBI ATM Card Rules: Cash Withdrawal Limit, Transaction Charges And Other Details

SBI ATM cards enable customers to make cash withdrawals up to a certain limit. Here are some of the charges set by SBI for services with respect to different ATM/debit cards.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X