For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్య భీమా పాలసీ చేసేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు?

ఆరోగ్య భీమా పాలసీ చేసేముంది అసలు ఇందులో ఎలాంటి జబ్బులు వర్తిస్తాయి మరియు ఎలాంటి వాటికి వర్తించదు అలాగే షరతులు వాటికి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

|

ఆరోగ్య భీమా పాలసీ చేసేముంది అసలు ఇందులో ఎలాంటి జబ్బులు వర్తిస్తాయి మరియు ఎలాంటి వాటికి వర్తించదు అలాగే షరతులు వంటి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశాలగురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

మొదటి 30 రోజులు:

మొదటి 30 రోజులు:

ఈ మొదటి 30 రోజులు అంటే ఏమనగా మనం పాలసీ పొందిన మొదటి 30 రోజుల లోపు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండవు,ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ 30 రోజులు అనేది ప్రక్రియ సమయం కింద పరిగణిస్తుంది.

24 గంటల వైద్యం:

24 గంటల వైద్యం:

సదరు అనారోగ్యానికి గురయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు 24 గంటల పాటు ఆసుపత్రిలో వైద్యం పొందినట్లయితే ఈ పాలసీ వర్తిస్తుంది లేదా 24 గంటల లోపు ఆసుపత్రిలో లేకపోతే మాత్రం ఇది వర్తించదు,కానీ కొన్ని రోజు వారిపాలసీ ప్రక్రియల్లో వర్తిస్తుంది అంటే 24 గంటలు ఆసుపత్రిలో లేకపోయినా కూడా పాలసీ పనిచేస్తుంది.

రెండు సంవత్సరాలు:

రెండు సంవత్సరాలు:

మనం పాలసీ చేసిన రెండేళ్ల దాకా అంటే 24 నెలలు వర్తిస్తుంది,కానీ ఎక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ పాలసీ కింద పొందే చికిత్సలు మరియు పొందలేని వాటివి ముందుగానే తెలుసుకోవడం చాల మంచిది ఎందుకంటే చాలామందికి ఇది తెలియక చికిత్స కోసం వెళ్ళినప్పుడు ఇది పాలసీ లో వర్తించదు అని తెలిసాక మీరు ఏజెంట్ ను సంప్రదించి వివరాలు అడగటం వంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే తెలియడం శ్రేయస్కరం.

PED (pre existing diseases )ముందస్తు వ్యాధులు కలిగి ఉండటం:

PED (pre existing diseases )ముందస్తు వ్యాధులు కలిగి ఉండటం:

ఇది ఏమనగా మనం పాలసీ తీసుకునే ముందు మీకు ఏమైనా అనారోగ్యం ఉంది అంటే అది పాలసీ లో నమోదు చేయాలి,తరువాత భీమా కంపెనీ వారు దాన్ని పరిశీలించి మీకు పాలసీ వర్తిస్తుందో లేదో అని నిర్ధారిస్తారు మరియు పాలసీ వర్తిస్తుంది అన్నప్పుడు కొన్ని కంపెనీ లు 3 లేదా 4 ఏళ్ల తరువాత వర్తిస్తుంది అని వెల్లడిస్తారు ఐతే కొంతమంది భీమా పాలసీ 3 ఏళ్ల లోపు వర్తించదు కదా చేయం ఎందుకు అని అపోహ పడుతుంటారు కాని పాలసీ తీసుకున్నాక మరి ఇతర వ్యాధులు వచ్చిన కూడా పాలసీ వర్తిస్తుంది.

Read more about: insurance health insurance
English summary

ఆరోగ్య భీమా పాలసీ చేసేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు? | Tips To Keep In Mind Before Buying Health Insurance

Choosing the right health insurance plan for you and your family is a serious decision as health is the only true wealth and it provides you peace of mind and sense of security not only for yourself but for your family too. It assures you that you can always offer them the best chance of getting well just in case anything goes wrong.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X