For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ మరియు పాన్ కార్డులు బయట జిరాక్స్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త !

By Sabari
|

ప్రస్తుత రోజుల్లో భద్రత దృష్ట్యా ప్రతి పనికి ఆధార్ కార్డు కావలసిందే కొత్త సిమ్ తీసుకోవాలి అన్న కొత్త బండి కొనాలి అన్న మరియు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న ఇంకా అనేక విషయాలకి ఆధార్ కార్డు అవసరము.

గవర్నమెంట్

గవర్నమెంట్

గవర్నమెంట్ కూడా క్రమక్రమంగా ప్రతి గవర్నమెంట్ పధకం ప్రజలు పొందాలి అంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని చెబుతున్నారు. దీనివల్ల ఆధార్ నెంబర్ ను దుర్వినియోగం చేసే వారు రోజురోజుకి ఎక్కువ ఐపోతున్నారు.

దుర్వినియోగం

దుర్వినియోగం

ప్రముఖంగా కొత్త సిమ్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ ఓపెన్ విషయాలలో ఆధార్ కార్డు నెంబర్ దుర్వినియోగం ఎక్కువగా చేరుతోంది. తాము ఏదో అవసరంకోసం ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్ ని మనకు తెలియకుండా వల్ల అవసరానికోసం వాడుకుంటున్నారు.

నోట్ల రద్దు

నోట్ల రద్దు

నోట్ల రద్దు జరిగినప్పుడు ఇలా చాలామంది నోట్ల మార్పిడి కోసం బ్యాంకులలో వేరే వారి ఆధార్ కార్డు నెంబర్ అక్రమంగా ఉపయోగించి లబ్ది పొందారు.ఇలాంటి మోసాలు మన దేశంలో ఈమధ్య ఎక్కువ అయిపోతున్నాయి.

ఆధార్ కార్డు ఎవరన్నా

ఆధార్ కార్డు ఎవరన్నా

మనకు తెలీకుండా మన ఆధార్ కార్డు ఎవరన్నా ఉపయోగించార? లేదా? అని మనం ఆధార్ వెబ్ సైట్ లో చూడచ్చు . ఈ ఆధార్ వెబ్ సైట్ లో ఇప్పటి వరకు మన ఆధార్ నెంబర్ ఉపోయోగించిన అన్ని తెలుసుకోవచ్చు.

 వెబ్ సైట్

వెబ్ సైట్

ముందుగా మీరు ఆధార్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి చేసిన తర్వాత Resident.Uidai.Gov.in క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి ఆలా చేసిన తర్వాత ఆక్కడే మనకి సెక్యూరిటీ కోడ్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.

 ఓటీపీ

ఓటీపీ

ఆలా చేసిన తరవాత ఓటీపీ జనరేట్ చేయండి ఆ తర్వాత మీరు ఆధార్ కు లింక్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.

సబ్మిట్

సబ్మిట్

ఇప్పుడు ఆధార్ సంబంధించిన సమాచారం కోసం డేట్ మరియు ఏజ్ మరియు ఇతర వివరాలను ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ తాజాగా వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి.

వివరాలు

వివరాలు

ఇప్పుడు మీకు మొత్తం మీ ఆధార్ కార్డు ఎప్పుడుఎప్పుడు వాడారో మొత్తం వివరాలు వస్తాయి. ఈ వివరాల్లో మీకు తెలీకుండా మీ ఆధార్ కార్డు నెంబర్ వాడినట్లు తెలిస్తే వెంటనే అందులోనే ఆన్ లైన్ పిర్యాదు చేయచ్చు.

 లాక్

లాక్

లేకపోతే మీ ఆధార్ కార్డు ఎవరు ఉపయోగించకుండా మీ ఆధార్ కార్డు కు లాక్ పెట్టుకోవచ్చు కావాలి అనుకున్నప్పుడు మీరు మరి అన్ లాక్ చేసుకోవచ్చు.

Read more about: aadhar card
English summary

ఆధార్ మరియు పాన్ కార్డులు బయట జిరాక్స్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త ! | Steps to Get Lost Aadhar Card

Now Aadhaar card is required for a number of new things to get a new Aadhaar card and a bank account to open a bank account.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X