For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోనే ధనిక దేశం ఏదో తెలుసా?

|

ప్రపంచం లోనే ధనిక దేశం కతర్ (QATAR ) .ప్రపంచ సంపన్న దేశాలలో మొదటిది. ఎక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం ఎంతో తెలుసా రూ.68 లక్షల పై మాటే.

ప్రపంచంలోనే ధనిక దేశం ఏదో తెలుసా?

ఎక్కడ ఉందొ తెలుసా:

ఎక్కడ ఉందొ తెలుసా:

ఈ దేశం వాస్తవానికి ఆసియ ఖండానికి చందినదే కానీ ఉన్నది మాత్రం మాదే ప్రాచీనం లో.

ఈ దేశం మొత్తం మన త్రిపుర రాష్ట్రము ఉంది కదా అంత ఉంటుంది అంతే.

దాని 8 మున్సిపాలిటీల గా,98 జోన్స్ గ విభజించారు.

జెండా గురించి వివరాలు చూద్దాం :

జెండా గురించి వివరాలు చూద్దాం :

జెండాలో కుంకుమ రంగు దేశం కోసం రక్తం చిందించిన అమరుల త్యాగాలకు మరియు తెలుపు రంగు శాంతి కి చిహ్నం.

కతర్ రాజధాని:

కతర్ రాజధాని:

కతర్ రాజధాని దోహా మరియు ఇక్కడి అధికారక బాషా అరబిక్.

జనాభా:

జనాభా:

కతర్ జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 0.04% కు సమానం.

ఖతార్ దేశాల జాబితాలో 142 స్థానాలు (మరియు ఆధారపడటం) జనాభాలో ఉంది.

కతర్లో జనాభా సాంద్రత 232 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం కతర్ లో జనాభా 2,674,812 ఉంటుంది. కతర్ విస్తీర్ణం 11,586 km ఉంటుంది.

కరెన్సీ:

కరెన్సీ:

ఖ్టారి రియల్ ఇదీ మన భారత దేశ కరెన్సీ తో పోలిస్తే ఎక్కువే, ఒక్క ఖ్టారి రియల్ మన భారతదేశ కరెన్సీ కి రూ.17 తో సమానం.

ఆహారం:

ఆహారం:

ఇక్కడ అందరికి బిరియాని అంటే చాల ఇష్టం ఎక్కువగా ఇదే తినడానికి ఇష్టపడతారు అలాగే బిరియాని తినిన తరవాత కరాక్ టీ తాగడానికి ఇష్టపడతారు. మనం కూడా అప్పుడుఅప్పుడు బిర్యానీ తర్వాత టీ తాగడానికి ఇష్టపడతాం వీరు ప్రతి సారి తాగుతారు

అక్షరాస్యత :

అక్షరాస్యత :

ఇక్కడ మొత్తం 80 శాతం మంది చదువుకున్నవారే.ఔత్సాహిక అక్షరాస్యత శాతం 15-24 సంవత్సరాల వయస్సులో ఉన్న వారి శాతం, వీరు తమ రోజువారీ జీవితంలో ఒక చిన్న సరళమైన ప్రకటనను అర్థం చేసుకుని చదవగలిగేవారు.

కతర్లో అక్షరాస్యత రేటు, యువత (మహిళల వయస్సు 15-24) 2014 నాటికి 99.65 గా ఉంది. గత 28 సంవత్సరాలలో దాని అత్యధిక విలువ 2012 లో 99.83 ఉంది, 1986 లో దాని అత్యల్ప విలువ 91.23. నమోదు అయింది.

ఎయిర్ పోర్ట్:

ఎయిర్ పోర్ట్:

దోహా లో ఉన్న హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే 9వ అతి పెద్ద ఎయిర్ పోర్ట్.

వాతావరణం :

వాతావరణం :

శీతాకాలంలో ఇక్కడ 7 డిగ్రీ ల ఉష్ణోగ్రత ,వేసవి కలం లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఐతుంది. ఎందుకు అంటే ఈ దేశం మొత్తం ఎడారి ప్రాంతం కావడం తో ఎలా ఉష్ణోగ్రతలు నమ్మొద్దు ఐతాయి.

మిగతా వివరాలు:

మిగతా వివరాలు:

ఇక్కడ అంత ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేస్తారు.అందుకీ మధ్యాహ్నం వరకు దుకాణాలు సైతం తెరవరు.ఇక్కడ ఉన్నవారిలో 80 శాతం మంది విదేశాయులే.కేవలం 18 శాతం మంది మాత్రమే భారతీయులు ఉన్నారు.

దుస్తులు:

దుస్తులు:

ఇక దుస్తులు విషయాలకి వస్తే ఇక్కడ సంప్రాదయాలకి ప్రాధాన్యం ఇస్తారు.స్త్రీ మరియు పురుషులు ఎవరన్నా సరే మొక్కల కింద వరకు దుస్తులు ధరించాలి.మహిళలు మాత్రం కచ్చితంగా చేతుల వరకు కప్పుకోవాలి

మ్యూజియం:

మ్యూజియం:

రాజధాని నగరంలో ఉన్న మాశెయ్ర్బ్ ఎన్రిచ్మెంట్ సెంటర్ (Msheireb Enrichment Centre ). ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రదేశం .

English summary

ప్రపంచంలోనే ధనిక దేశం ఏదో తెలుసా? | Richest Country in The World

Qatar’s per capita GDP is $127,600, according to the International Monetary Fund. That’s some way ahead of Luxembourg, in second place, with $104,003. Having the world's third-largest natural-gas reserves and oil reserves, despite being geographically smaller than Yorkshire, certainly helps.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X