దేశంలోని MSMEలకు శుభవార్త.. రెండు రిలీఫ్ ప్యాకేజీలను ప్రకటించే పనిలో కేంద్ర ప్రభుత్వం..
MSME News: భారత ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలది చాలా పెద్ద పాత్ర. అవి ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా వేలాది మందికి ఉపాధిని కల్పిస్...