Sah Polymers IPO: సంచలనాలు సృష్టిస్తున్న ఐపీవో.. మార్కెట్లో మెుదటి రోజే దూకుడు..
Sah Polymers IPO: కొత్త సంవత్సరంలో వస్తున్న ఐపీవోలు ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాలు అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాయి. చిన్నవేకదా అనుకుంటే చిచ్చుబుడ్డి...