For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కు 7% కంటే తక్కువ వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంకులు, EMI

|

బ్యాంకులు, NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వంటి రుణదాతలు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా అనుకూలించిన హోమ్ లోన్ పరిష్కారాల్ని రూపొందించాయి. శాలరైడ్ హోమ్ లోన్ రుణగ్రహీతకు వలె సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా స్వయం ఉపాధి పొందుతున్న రుణగ్రహీతలు కూడా తమ హోమ్ లోన్ కోసం ఉత్తమ వడ్డీ రేటు కోసం సరిపోల్చుకోవచ్చు. హోమ్ లోన్ పైన బ్యాంకులు వడ్డీ రేట్లు ఇప్పుడు ఎక్స్‌టర్నల్ ప్రమాణాలతో ముడివడి ఉన్నాయి. అక్టోబర్ 1, 2019 నుండి ఆర్బీఐ అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్థానిక ప్రాంత బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ రేట్లను లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది.

వీటి ఆధారంగా వడ్డీ రేటు

వీటి ఆధారంగా వడ్డీ రేటు

బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు కింది ఏదైనా బాహ్య బెంచ్ మార్క్ ఆధారంగా వడ్డీ రేటును ఇవ్వవచ్చు. ఒకటి... గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు నెలల ట్రెజరీ బిల్ యీల్డ్స్ (ఫైనాన్షియల్ బెంచ్ మార్స్స్ ఆఫ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ పబ్లిష్ చేసిన), రెండు... గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు నెలల ట్రెజరీ బిల్స్(ఫైనాన్షియల్ బెంచ్ మార్స్స్ ఆఫ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ పబ్లిష్ చేసిన FBIL), మూడు... FBIL ప్రచురించిన ఇతర బెంచ్ మార్కెట్ వడ్డీ రేటు.

వివిధ బ్యాంకుల వడ్డీ రేటు (రెపో రేటు లింక్డ్)

వివిధ బ్యాంకుల వడ్డీ రేటు (రెపో రేటు లింక్డ్)

Union Bank of India - RLLR 6.8% - మినిమం వడ్డీ రేటు 6.5% - గరిష్ట వడ్డీ రేటు 7.35%

Bank of Baroda - RLLR 6.5% - మినిమం వడ్డీ రేటు 6.5% - గరిష్ట వడ్డీ రేటు 7.85%

Bank of India - RLLR 6.85% - మినిమం వడ్డీ రేటు 6.5% - గరిష్ట వడ్డీ రేటు 8.35%

Bank of Maharashtra - RLLR 6.8% - మినిమం వడ్డీ రేటు 6.65% - గరిష్ట వడ్డీ రేటు 8.3%

Kotak Mahindra Bank - RLLR 6.5% - మినిమం వడ్డీ రేటు 6.65% - గరిష్ట వడ్డీ రేటు 7.25%

Punjab & Sind Bank - RLLR 6.6% - మినిమం వడ్డీ రేటు 6.65% - గరిష్ట వడ్డీ రేటు 7.6%

HDFC Bank - RLLR 6.95% - మినిమం వడ్డీ రేటు 6.75% - గరిష్ట వడ్డీ రేటు 7.65%

IDBI Bank - RLLR 6.75% - మినిమం వడ్డీ రేటు 6.85% - గరిష్ట వడ్డీ రేటు 9.9%

Central Bank of India - RLLR 6.85% - మినిమం వడ్డీ రేటు 6.85% - గరిష్ట వడ్డీ రేటు 7.3%

ICICI Bank - RLLR 6.75% - మినిమం వడ్డీ రేటు 6.9% - గరిష్ట వడ్డీ రేటు 7.55%

Axis Bank - RLLR 6.75% - మినిమం వడ్డీ రేటు 6.9% - గరిష్ట వడ్డీ రేటు 7.2%

SBI Term Loan - RLLR 6.65% - మినిమం వడ్డీ రేటు 6.9% - గరిష్ట వడ్డీ రేటు 7.3%

IDFC First Bank - RLLR 6.5% - మినిమం వడ్డీ రేటు 6.9% - గరిష్ట వడ్డీ రేటు 9.4%

Indian Bank - RLLR 6.8% - మినిమం వడ్డీ రేటు 6.95% - గరిష్ట వడ్డీ రేటు 8.4%

Canara Bank - RLLR 6.9% - మినిమం వడ్డీ రేటు 6.95% - గరిష్ట వడ్డీ రేటు 8.9%

Punjab National Bank - RLLR 6.8% - మినిమం వడ్డీ రేటు 6.95% - గరిష్ట వడ్డీ రేటు 7.85%

20 ఏళ్లకు రూ.30 లక్షలు తీసుకుంటే ఈఎంఐ

20 ఏళ్లకు రూ.30 లక్షలు తీసుకుంటే ఈఎంఐ

20 ఏళ్ల కాలపరిమితితో రూ.30 లక్షల మొత్తం తీసుకుంటే వివిధ బ్యాంకులలో ఈఎంఐలు ఇలా ఉన్నాయి.

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటును బట్టి రూ.22,191 - 23,985

- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - వడ్డీ రేటును బట్టి రూ.22,191-28062

- బంధన్ బ్యాంక్ - వడ్డీ రేటును బట్టి రూ.22,191-31,993

- ఇండియన్ బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,367-24,168

- బ్యాంక్ ఆఫ్ బరోడా - వడ్డీ రేటును బట్టి రూ.22,367-25,280

- బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటును బట్టి రూ.22,367-26,703

- కొటక్ మహీంద్రా బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,456-23,620

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,544-24,352

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వడ్డీ రేటును బట్టి రూ.22,722-23,079

- ఐసీఐసీఐ బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,722-24,260

- HDFC బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,722-24,444

- ఐడీబీఐ బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,811-28,752

- పంజాబ్ నేషనల్ బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,811-26,607

- యాక్సిస్ బ్యాంకు - వడ్డీ రేటును బట్టి రూ.22,811-23,439

English summary

సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కు 7% కంటే తక్కువ వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంకులు, EMI | Banks offering home loans below 7% interest rate for self-employed borrowers

Lenders like banks, NBFCs and housing finance companies have created home loan solutions that are specifically customised to cater to the needs of self-employed people.
Story first published: Thursday, January 6, 2022, 9:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X