For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది కాలపరిమితిపై అధిక వడ్డీ రేటును అందించే బ్యాంకులివే

|

మీరు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పెట్టబడులు పెడుతున్నారా? బ్యాంకులు, పోస్టాఫీస్ లేదా కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడి ద్వారా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. స్వల్పకాలిక పెట్టుబడుల విషయానికి వస్తే ఒక ఏడాది పెట్టుబడులను ఎంచుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్క్, రికరింగ్ డిపాజిట్స్, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, ట్రెజరీ సెక్యూరిటీస్, మనీ మార్కెట్ ఫండ్స్ వంటివి ఉంటాయి.

స్వల్పకాలిక పెట్టుబడుల కోసం చాలామంది రిస్క్ తీసుకోలేరు. వివిధ పెట్టుబడులపై DICGC బీమా కూడా వర్తిస్తుంది. తక్కువ రిస్క్, మంచి రిటర్న్స్ కోసం ఏడాది లేదా ఏడాది కంటే తక్కువ కాలం పెట్టుబడుల కోసం ఈ టాప్ 10 బ్యాంకులను పరిశీలించవచ్చు...

ప్రయివేటు బ్యాంకులు

ప్రయివేటు బ్యాంకులు

ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందించే టాప్ 10 ప్రయివేటురంగ బ్యాంకులు...

- RBL బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.10%, సీనియర్ సిటిజన్లకు 6.60%,

- ఇండస్ ఇండ్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటడిజన్లకు 6.50%,

- DCB బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.70%, సీనియర్ సిటిజన్లకు 6.20%,

- యస్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్లకు 5.75%,

- IDFC ఫస్ట్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్లకు 5.75%,

- HDFC బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 4.90%, సీనియర్ సిటిజన్లకు 5.40%,

- బంధన్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్లకు 5.25%,

- కొటక్ మహీంద్రా బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్లకు 5.00%,

- ICICI బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%,

- యాక్సిస్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.65%

PSU బ్యాంకులు

PSU బ్యాంకులు

ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందించే టాప్ 10 ప్రభుత్వరంగ బ్యాంకులు...

- కెనరా బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.20%, సీనియర్ సిటిజన్లకు 5.70%,

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.15%, సీనియర్ సిటిజన్లకు 5.65%,

- పంజాబ్ నేషనల్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.10%, సీనియర్ సిటిజన్లకు 5.60%,

- యూనియన్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్లకు 5.50%,

- ఇండియన్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్లకు 5.50%,

- IDBI బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్లకు 5.50%,

- బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ వడ్డీ రేటు 4.90%, సీనియర్ సిటిజన్లకు 5.40%,

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 4.90%, సీనియర్ సిటిజన్లకు 5.40%,

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ వడ్డీ రేటు 4.90%, సీనియర్ సిటిజన్లకు 5.40%,

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ వడ్డీ రేటు 4.40%, సీనియర్ సిటిజన్లకు 4.90%.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందించే టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు...

- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%

- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%, సీనియర్ సిటిజన్లకు 6.85%,

- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%,

- ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%,

- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్లకు 5.75%,

- ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.60%, సీనియర్ సిటిజన్లకు 6.10%,

- క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.10%, సీనియర్ సిటిజన్లకు 5.60%,

- AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్లకు 5.50%,

- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్లకు 5.50%

English summary

ఏడాది కాలపరిమితిపై అధిక వడ్డీ రేటును అందించే బ్యాంకులివే | 10 Bank Promising Best Interest Rates On 1 Year Fixed Deposits

No matter if you are investing for short-term, mid-term, or long-term, investing in fixed deposits of banks, post office, or corporates gives you the flexibility to meet all types of personal financial goals.
Story first published: Tuesday, July 27, 2021, 12:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X