For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Post Office Scheme: రికరింగ్ డిపాజిట్‍తో కచ్చితమైన రాబడి..

|

భారతీయులు ఎక్కువగా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఎందుకంటే పోస్టాఫీస్ హామీతో కూడిన రాబడి వస్తుంది. పోస్టాఫీస్ పథకాల్లో రికరింగ్ డిపాజిట్ ఒకటి. పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడం ద్వారా మంచి రాబడిని పొందొచ్చు. 5.8 శాతం వడ్డీ అందిస్తోంది. రూ. 4,50,000 ప్రధాన మొత్తానికి పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ. 2,475 జమ చేయాలి.

రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తి కనిష్ఠంగా రూ.500 డిపాజిట్‌తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఒకే ఖాతాలో 4.50 లక్షలు. ఉమ్మడి ఖాతాలో 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత, మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లిస్తారు. ఒక వ్యక్తి తన పొదుపు ఖాతా నుంచి వడ్డీని తీసుకోవచ్చు.

You can get good income by investing in recurring deposit scheme

సంబంధిత పోస్ట్ ఆఫీస్‌లో పాస్ బుక్‌తో సూచించిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా ఖాతా తెరవచ్చు.
మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు చనిపోతే, ఖాతా మూసివేయబడవచ్చు. నామినీ/చట్టపరమైన వారసులకు మొత్తం తిరిగి చెల్లిస్తారు.

English summary

Post Office Scheme: రికరింగ్ డిపాజిట్‍తో కచ్చితమైన రాబడి.. | You can get good income by investing in recurring deposit scheme

Recurring Deposit is one of the post office schemes. By opening a recurring deposit account in the post office you can get good returns.
Story first published: Sunday, October 2, 2022, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X