For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలర్ మారకంతో 6 పైసలు లాభపడిన రూపాయి, రూ.74.58 వద్ద సెటిల్

|

భారత రూపాయి సోమవారం (జూలై 12) డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.58 వద్ద సెటిల్ అయింది. కీలకమైన ద్రవ్యోల్భణ డేటా విడుదలకు ముందు సోమవారం అమెరికా డాలర్ మారకంతో రూపాయి కాస్త బలపడింది. ఇంటర్ బ్యాంకు ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి ఉదయం 74.49 వద్ద ప్రారంభమైంది. ఇంట్రా-డేలో 74.40 వద్ద గరిష్టాన్ని తాకింది. 74.59 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 74.58 వద్ద క్లోజ్ అయింది.

శుక్రవారం రోజు రూపాయి.. డాలర్ మారకంతో 74.64 వద్ద ముగిసింది. స్థూల ఆర్థిక డేటాకు ముందు వ్యాపారులు అప్రమత్తంగా ఉండటంతో భారత రూపాయి ఒత్తిడిలో ఉంది. అంతకుముందు నెలతో పోలిస్తే జూన్ నెలలో ద్రవ్యోల్భణం వేగవంతమైందని, ఆర్బీఐ లక్ష్యం 2 నుండి 6 శాతం మధ్య ఉండవచ్చునని భావిస్తున్నారు.

 Rupee settles 6 paise higher at 74.58

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ నేడు 1.48 శాతం క్షీణించి 74.43 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ 0.16 శాతం ఎగిసి 92.28 వద్ద ఉంది.

English summary

డాలర్ మారకంతో 6 పైసలు లాభపడిన రూపాయి, రూ.74.58 వద్ద సెటిల్ | Rupee settles 6 paise higher at 74.58

At the interbank forex market, the rupee opened at 74.49, and hit an intra-day high of 74.40 and a low of 74.59.
Story first published: Monday, July 12, 2021, 18:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X