For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paytm Share: నిండ మునిగిన పేటీఎం ఐపీఓ పెట్టుబడిదారులు..! భారీగా పడిపోతున్న స్టాక్..

|

పేటీఎం షేర్లు ఐపీఓలో వచ్చిన పెట్టుబడిదారులు నిండ మునిగిపోయారు. ఈ స్టాక్ లిస్ట్ అయిన నుంచి పడుతూ వస్తుంది. ముఖ్యంగా యాంకర్ ఇన్వెస్టర్ల లాకిన్ పిరియడ్ ముగియడంతో పేటీఎంలో భారీ క్షీణత కనిపిస్తుంది. గత దశాబ్దంలో కాలంలో వచ్చిన పెద్ద IPOలలో మొదటి-సంవత్సరం అత్యంత అధ్వానంగా స్టాక్ గా మారింది. గత వారం యాంకర్ పెట్టుబడిదారులు లాకిన్ పిరియడ్ అయిపోవడంతో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ Paytmలో ఉన్న షేర్లను విక్రయించింది. దీంతో పేటీఎం స్టాక్ భారీగా పడిపోయింది.

రూ. 441.15
గురువారం రోజు కూడా పేటీఎం షేరులో తగ్గుదల కనిపించింది. గురువారం పేటీఎం స్టాక్ రూ. 441.15 వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో Paytm మార్కెట్ విలువలో 75 శాతం కోల్పోయింది. గత నవంబర్‌లో రూ. 2,150 స్టాక్ మార్కెట్ లో లిస్టయిన పేటీఎం అప్పటి నుంచి 79 శాతానికి తగ్గింది. ప్రతి ర్యాలీలో, మార్కెట్ మొత్తం ఏదో ఒక దాని గురించి చాలా ఉత్సాహంగా ఉంటుందని కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ ఈక్విటీల హెడ్ శ్రీదత్తా భంద్వాల్దార్ అన్నారు.

Paytms stock has fallen by around 79 percent since its listing

టెక్నాలజీ కంపెనీలు
"2006-2008లో, మేము నిర్మాణ సంస్థలు, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలు బాగా రాణించాయి. 2013-2014లో మిడ్‌క్యాప్‌ల మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 2017-2019లో మేము నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రాణించాయి. 2020-2022లో ప్రజలు టెక్నాలజీ కంపెనీలు మంచి లాభాలు ఆర్జించాయి" అని చెప్పారు.

English summary

Paytm Share: నిండ మునిగిన పేటీఎం ఐపీఓ పెట్టుబడిదారులు..! భారీగా పడిపోతున్న స్టాక్.. | Paytm's stock has fallen by around 79 percent since its listing

Paytm shares are falling heavily. Shares of Paytm fell by almost 3 percent on Thursday as well.
Story first published: Thursday, November 24, 2022, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X