పెన్షన్‌దారులకు శుభవార్త, జనవరి 1 నుంచి అందుబాటులోకి అడ్వాన్స్ విధానం

న్యూఢిల్లీ: పెన్షన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. చాలాకాలంగా ఉన్న వారి కోరిక నెరవేరుతోంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకునే వెసులుబాటు కలగనుంది. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తోంది. 2009లో రద్దు చేసిన ఈ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని EPFO నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో పెన్షన్ అడ్వాన్స్ తీసుకోవాలని కోరుకున్న 6,30,000 మంది లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం పదిహేనేళ్ల వరకు నెలవారీ పెన్షన్ మూడో వంతు కోత ద్వారా ఆ మొత్తాన్ని పెన్షన్‌దారులకు చెల్లిస్తారు. పదిహేనేళ్ల తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ అందుబాటులోకి వస్తుంది.

Over 6 lakh pensioners to gain as EPFOs commutation come into play on Jan 1

ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న ఈ విధానం ప్రయివేటు ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ జనవరి 1, 2020న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్ణయం అమలుపై నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+