For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2023లో స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

|

వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ సెలవులు కారణంగా 15 రోజుల పాటు సెలవులో ఉండనున్నాయి. దీనికి తోడు పండుగలకు కొన్ని ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 4న మహావీర్ జయంతి, ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14 బాబా సాహెబ్ అంబేద్కర్ దినోత్సవం, మే 1న మార్కెట్లు సెలవులో ఉండనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే, అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, నవంబర్ 27న గురునానక్ జయంతి, డిసెంబర్ 25న క్రిస్మస్ దీనికి తోడు దీపావళికి ముహురత్ ట్రేడింగ్ కారణంగా కొంత సమయం మాత్రమే మార్కెట్లు పాక్షికంగా తెరచి ఉంటాయి.

పైన పేర్కొన్న సెలవులు కాకుండా స్టాక్ మార్కెట్లు గుడిపట్వా, బుద్ధ బెలూర్నిమా, ఈద్ ఇ మిలాత్, పార్సీ నూతన సంవత్సరం రోజుల్లో కూడా సెలవులో ఉంటాయి. అలాగా సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి మిగిలిన రోజులు మాత్రం కొనసాగుతాయి.

List of Holidays On Which Indian Stock Exchanges NSE, BSE remains close in 2023

ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కొంత లాభదాయకంగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొనసాగాయి. అయితే 2023లో విదేశఈ మదుపరులు తిరిగి దేశీయ స్టాక్ మార్కెట్లోకి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే మార్కెట్లు మంచి వృద్ధిని సాధించే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.

అయితే అంతర్జాతీయ మార్కెట్ మందగమనంతో ఐటీ రంగంలో మాంద్యం ఏర్పడుతుందనే భయం పెరుగుతోంది. ఇది ఐటీ స్టాక్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో చక్కెర స్టాక్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇతర స్టాక్‌లు వచ్చే ఏడాది మంచి వృద్ధిని నమోదు చేస్తాయని భావిస్తున్నారు. వీటికి తోడు వరుణ్ బెవరేజ్, ఇండియన్ హోటల్స్ కూడా మార్కెట్‌లో మంచి వృద్ధిని సాధిస్తాయని అంచనా.

Read more about: stock markets holidays nse bse
English summary

2023లో స్టాక్ మార్కెట్ సెలవులు.. ట్రేడర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. | List of Holidays On Which Indian Stock Exchanges NSE, BSE remains close in 2023

List of Holidays On Which Indian Stock Exchanges NSE, BSE remains close in 2023
Story first published: Thursday, December 22, 2022, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X