A Oneindia Venture

మళ్లీ బంగారం ధర తగ్గింది..త్వరలో అదిరిపోయే న్యూస్.. జూన్ 11, బుధవారం ధరలు ఇవే..

Gold Rates Today, June 11: దాదాపు గత రెండు మూడు నెలల నుంచి బంగారం ప్రియులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. కొనుగోలు దారులకు ఊరటనిస్తూ రోజు రొజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు నెలల క్రితం లక్ష రూపాయలను ఢీకొట్టిన బంగారం ధర ఆ తర్వాత మెల్లిగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం 97 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.అయితే ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితో పాటు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బంగారం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో పసిడి ధరలు భగ్గుమన్నా ఆశ్యర్యపోనవసరం లేదని చెబుతున్నారు.

జూన్ 11వ తేదీ మంగళవారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర​ రూ. 97,200 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,09,000గా నమోదైంది. ఇక నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,340 లకగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,550 వద్ద ట్రేడ్ అయింది.పసిడి ధరలు ప్రస్తుతం రూ. 2 వేలు కన్నా ఎక్కువగానే తగ్గుముఖం పట్టినట్లు మనం చూడవచ్చు.

Gold price drop US-China trade deal safe-haven demand gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - - 2025 1 10 10 2025

ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటం, ప్రపంచ వ్యాప్తంగా కుదురుకుంటున్న పరిస్థితులు, చైనా-అమెరికా మధ్య జరగబోయే చర్చల్లో సానుకూల పరిణామాలు వంటి వాటితో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,540 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,190 నమోదైంది. నిన్నటి ధరలతో పోల్చుకుంటే గ్రాముకు ఒక రూపాయి చొప్పున రూ. 20 తగ్గింది.నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,690 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,550 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 73,270 నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలంటే ఈ లింక్ click here చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

విజయవాడ విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,570 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,440 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,180 నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73800 నమోదైంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,150 నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,550 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,350 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,930 నమోదైంది.

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,450 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,250 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,840 నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 నమోదైంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+