For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

|

బంగారం, వెండి ధరలు నేడు (జూన్ 23) స్వల్పంగా పెరిగాయి. వడ్డీ రేట్లను అప్పుడే పెంచబోమని అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. వడ్డీ రేట్లు మరింతకాలం తక్కువగానే ఉంటాయనే వార్తలు బంగారానికి సానుకూలంగా మారాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ ప్యూచర్ మార్కెట్, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ పైన పడింది. ఆల్ టైమ్ కనిష్టం రూ.56200తో పోలిస్తే పసిడి రూ.9000 తక్కువగా ఉంది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.132.00 (0.28%) పెరిగి రూ.47143.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.162.00 (0.34%) పెరిగి రూ.47466.00 వద్ద ట్రేడ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.674.00 (1.00%) కోట్లు ఎగిసి రూ.68189.00 కోట్ల వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.682.00 (1.00%) కోట్లు ఎగిసి రూ.69223.00 వద్ద ట్రేడ్ అయింది.

Gold Rate Today: Yellow metal jumped to Rs 47,200

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 9.35 (0.53%) డాలర్లు పెరిగి 1786.75 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.331 (1.28%) డాలర్లు ఎగిసి 26.188 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ కనిష్టం రూ.56200తో పోలిస్తే పసిడి రూ.9000 తక్కువగా ఉంది.

English summary

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు | Gold Rate Today: Yellow metal jumped to Rs 47,200

Gold August futures were trading higher on Wednesday tracking positive trend in the international spot prices after the US Federal Reserve Chair Jerome Powell promised not to raise interest rates too quickly.
Story first published: Wednesday, June 23, 2021, 22:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X