For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rate Toady: తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది.. ఈ రోజు రేట్లు తెలుసుకోండి.. ఏఏ నగరాల్లో ఎంతంటే..

|

Gold Rate- 04 August: ఈ వారం దాదాపు రూ.1000 తగ్గిన తరువాత బంగారం రేటు యూటర్న్ తీసుకుంది. ఈ రోజు పసిడి ధర రూ.350 పెరిగింది. దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.47,500 వద్ద ఉంది. గోల్డ్ క్రితం ముగింపు రూ.47,150గా ఉంది. మరోవైపు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,820 వద్ద ట్రేడవుతోంది. దీని క్రితం ముగింపు రూ.51,440గా ఉంది.

 బంగారం ధర స్థాయి..

బంగారం ధర స్థాయి..

బంగారం ధరలు సానుకూల పక్షపాతంతో రూ.51000-రూ.52300/10గ్రాముల శ్రేణిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వెండి ధరలు సానుకూల పక్షపాతంతో రూ.56500-రూ.58500/కేజీ పరిధిలోనే ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

 హైదరాబాద్ లో బంగారం ధర..

హైదరాబాద్ లో బంగారం ధర..

ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధరలు చెన్నై: రూ. 48,250, ముంబై: రూ. 47,500, ఢిల్లీ : రూ. 47,650, కోల్‌కతా: రూ. 47,500, బెంగళూరు: రూ. 47,550, హైదరాబాద్: రూ. 47,500, కేరళ : రూ. 47,500లో ఉన్నాయి. అహ్మదాబాద్: రూ. 47,550, జైపూర్: రూ. 47,240, లక్నో : రూ. 47,650, పాట్నా : రూ. 47,530, చండీగఢ్: రూ. 47,650, భువనేశ్వర్: రూ. 47,500

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు US వ్యవసాయేతర పేరోల్స్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. స్పాట్ బంగారం ఔన్సుకు 1,767.39 డాలర్ల వద్ద స్థిరపడింది. U.S. గోల్డ్ ఫ్యూచర్స్ 0.4% పెరిగి 1,783.90 డాలర్లకు చేరుకుందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక తెలిపింది.

English summary

Gold Rate Toady: తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది.. ఈ రోజు రేట్లు తెలుసుకోండి.. ఏఏ నగరాల్లో ఎంతంటే.. | gold rate reduced by 350 rupees today on 04 August 2022 know rates of various cities

gold rate reduced by 350 rupees today on 04 August 2022
Story first published: Thursday, August 4, 2022, 14:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X