For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.900 వరకు తగ్గిన పసిడి

|

బంగారం ధరలు ఈ వారంలో వరుసగా రెండో రోజు క్షీణించాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రూ.350 తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మరో రూ.50కి పైగా క్షీణించింది. హైదరాబాద్ రిటైల్ జ్యువెల్లరీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.50,000 పైన, 22 క్యారెట్ల బంగారం రూ.46,000 పైన ఉంది. ఇక ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) రూ.50 తగ్గి రూ.48,500 దిగువకు వచ్చింది. గతవారం రూ.72వేల పైకి చేరుకున్న సిల్వర్ ఫ్యూచర్ నేడు రూ.71,000 దిగువకు వచ్చింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7800 తక్కువగా ఉంది.

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.51.00 (0.11%) తగ్గి రూ.48472.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,509.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,732.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,465.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.29.00 (-0.06%) పెరిగి రూ.48800.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,815.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,007.00 గరిష్టాన్ని, రూ.48,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71000 దిగువకు వెండి

రూ.71000 దిగువకు వెండి

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం సెషన్లో రూ.958.00 (1.33%) క్షీణించి రూ.70921.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,791.00 వద్ద ప్రారంభమై, రూ.71,791.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,905.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.957.00 (1.31%) తగ్గి రూ.72069.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,669.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,715.00 గరిష్టాన్ని, రూ.72,069.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 11.15 (0.60%) డాలర్లు తగ్గి 1,854.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,857.55 - 1,870.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. -0.431 (1.54%) డాలర్లు తగ్గి 27.602 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.532 - 28.027 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రెండో రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.900 వరకు తగ్గిన పసిడి | Gold prices fall fourth day, Check out rates Here

Gold price today fell for second consecutive day. After shedding ₹350 per 10 gm yesterday, gold price in Hyderabad today fell slightly by ₹50 per 10 gm.
Story first published: Tuesday, June 15, 2021, 22:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X