For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rates: రేట్లు పెరిగిపోతున్నాయ్ బాసు.. త్వరపడి బంగారం కొనుక్కోండి..!

|

Gold Rates: అసలే దేశవ్యాప్తంగా శుభకార్యాలు జరుగుతున్న తరుణంలో గోల్డ్ డిమాండ్ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే దాదాపు గ్రాముకు రూ.50 వరకు పెరిగాయి. ఇదే క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధరలు గ్రాముకు రూ.50 వరకు పెరిగింది.

gold

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు ధరలను పరిశీలిస్తే చెన్నైలో రూ.61,960, ముంబైలో రూ.61,420, దిల్లీలో రూ.61,570, కోల్‌కత్తాలో రూ.61,420, బెంగళూరులో రూ.61,470, కేరళలో రూ.61,420, పూణేలో రూ.61,420, అహ్మదాబాదులో రూ.61,470, లక్నోలో రూ.61,570, మంగళూరులో రూ.61,470 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే 24 గ్రాముల స్వచ్చమైన గోల్డ్ ధరలు ముందుగా తెలంగాణలోని హైదరాబాదులో రూ.61,420 వద్ద కొనసాగుతుండగా.. వరంగల్, నిజాంబాద్, ఖమ్మం నగరాల్లో కూడా ధర రూ.61,420గా ఉంది. మరో పక్క ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, అమరావతి, గుంటూరు నగరాల్లో ధర రూ.61,420 వద్ద కొనసాగుతోంది.

ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే కేజీకి దాదాపు రూ.1000 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.75,300గా కొనసాగుతోంది. చెన్నైలో అత్యధికంగా కిలో వెండి ధర రూ.79,000గా ఉంది.

English summary

Gold Rates: రేట్లు పెరిగిపోతున్నాయ్ బాసు.. త్వరపడి బంగారం కొనుక్కోండి..! | Gold and SILVER RATES ROSE SLIGHTLY, KNOW LATEST RATES IN TELANGANA AND ANDHRAPRADESH

Gold and SILVER RATES ROSE SLIGHTLY, KNOW LATEST RATES IN TELANGANA AND ANDHRAPRADESH
Story first published: Sunday, May 21, 2023, 11:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X