క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు (ఏప్రిల్ 16, శుక్రవారం) భారీగా పతనమైంది. రిస్క్ ఉన్నదని చెబుతూ టర్కీ క్రిప్టో పేమెంట్స్‌ను బ్యాన్ చేసింది. దీంతో నేడు బిట్ కాయిన్ నాలుగు శాతం మేర క్షీణించింది. బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 4.6 శాతం క్షీణించి 60,333 డాలర్లకు పడిపోయింది. బిట్ కాయిన్ 4 శాతం నష్టపోగా, ఎథేరియం 6 శాతం, ఎక్స్‌పీఆర్ 12 శాతం నష్టపోయింది.
టర్కీ సెంట్రల్ బ్యాంకు క్రిప్టోకరెన్సీలు, క్రిప్టో ఆస్తులను కొనుగోళ్లను నిషేధించడంతో బిట్ కాయిన్ వ్యాల్యూ శుక్రవారం పతనమైంది. అధికారిక గెజిట్ ప్రకారం లెడ్జర్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు, ఇతర డిజిటల్ ఆస్తులను వస్తువులు, సేవల చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆమోదించలేమని తెలిపింది.

టర్కీ నిషేధం అనంతరం బిట్ కాయిన్ వ్యాల్యూ 4.6 శాతం పడిపోయి 60,333 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రిప్టో ట్రేడింగ్ వ్యాల్యూమ్ టర్కీలో ఫిబ్రవరిలో 7 బిలియన్ లిరా నుండి మార్చి 24వ తేదీ మధ్య 218 బిలియన్ లిరా (27 బిలియన్ డాలర్లు)కు పెరిగింది. అయితే ఇప్పుడు పడిపోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications