For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC సూపర్ ఆఫర్లు: వాట్సాప్, క్యాష్ బ్యాక్, కార్డ్స్.. కొత్త సర్వీస్‌లు

|

ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం HDFC కస్టమర్లకు శుభవార్త అందించింది. మిలీనియల్స్‌ను ఆకట్టుకునేందుకు సరికొత్త సేవలను లాంచ్ చేసింది. ఫేస్‌బుక్‌కు చెందిన పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కూడా బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగించే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని దీనిని లాంచ్ చేసింది.

పెరిగిన బంగారం ధర: ఔన్స్ 00కు చేరుకుంటే మనకు భారీ షాక్!పెరిగిన బంగారం ధర: ఔన్స్ 00కు చేరుకుంటే మనకు భారీ షాక్!

వాట్సాప్ అనువర్తనాన్ని ఉపయోగించి ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలు తనిఖీ చేయవచ్చు. వాట్సాప్ సహాయంతో ప్రీ ఆఫ్రూవ్డ్ ఆఫర్లు, బ్యాంక్ ప్రమోషన్ల గురించి తెలుసుకోవచ్చు. మీరు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు అందుబాటులో ఉంటాయి. యువతను ఆకర్షించడానికి బ్యాంకు తన ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డులపై ఆకర్షణీయ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఆఫర్లకు సంబంధించి జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇస్తోంది.

HDFC now on WhatsApp: gives cashbacks on apps, cards to attract millennials

అదే సమయంలో Millennia బ్రాండ్ కింద నాలుగు వివిధ రకాల కార్డులను మిలీనియల్స్‌కు అందిస్తోంది. ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు, ఈజీ-ఈఎంఐ కార్డు ఉన్నాయి.

పేజాప్, స్మార్ట్ బై వంటి ద్వారా షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అన్ని రకాల ఆన్‌లైన్ వ్యయాలపై 2.5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ప్రతి ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై ఒక శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.

English summary

HDFC సూపర్ ఆఫర్లు: వాట్సాప్, క్యాష్ బ్యాక్, కార్డ్స్.. కొత్త సర్వీస్‌లు | HDFC now on WhatsApp: gives cashbacks on apps, cards to attract millennials

HDFC Bank, India’s largest private sector lender, is now available on the most popular chat application, Facebook’s Whatsapp, targeting the millennials.
Story first published: Wednesday, September 25, 2019, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X