For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యువత లక్ష్యంగా HDFC బ్యాంక్ మిలీనియా కార్డులు...

|

దేశవ్యాప్తంగా యువత సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా మిలీనియల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో మిలీనియల్స్ 34 శాతం (44 కోట్లు) ఉన్నారు. ఇలాంటి వారి ఆలోచన ధోరణులు, అవసరాలు, జీవన శైలీ, ఖర్చులు భిన్నంగా ఉంటోంది. డైనింగ్ అవుట్, ప్రయాణాలు, దుస్తులు, లైఫ్ స్టైల్ కొనుగోళ్లు, ఎంటర్టైన్మెంట్ వంటివి వీరి జీవితంలో ముఖ్యమైనవి. వీరిని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు అనేక రకాల ఉత్పత్తులను తీసుకువస్తున్నాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మిలీనియల్స్ బ్యాంకింగ్ అవసరాల కోసం తాజాగా హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ మిలీనియా కార్డులను విడుదల చేసింది. అవేమిటంటే...

మిలీనియా క్రెడిట్ కార్డు

మిలీనియా క్రెడిట్ కార్డు

* స్మార్ట్ బై అండ్ పేజ్ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 5 % క్యాచ్ బ్యాక్

* ఆన్ లైన్ ఖర్చులపై 2.5% క్యాష్ బ్యాక్

* స్టోర్ ఖర్చులు, వాలెట్ రీ లోడ్స్ పై 1% క్యాష్ బ్యాక్

* ఒక క్యాలెండర్ సంవత్సరంలో 8 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్

* 1% శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు

మిలీనియా ఈజీ ఈఎంఐ కార్డు

మిలీనియా ఈజీ ఈఎంఐ కార్డు

* రూ. 10,000 ఖర్చు చేస్తే ఆటోమేటిక్ గా 9 నెలల కాలానికి ఈఎంఐ గా కన్వర్ట్ అవుతుంది.

* స్మార్ట్ బై అండ్ పేజ్ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 5 % క్యాచ్ బ్యాక్

* ఆన్ లైన్ ఖర్చులపై 2.5% క్యాష్ బ్యాక్

* స్టోర్ ఖర్చులు, వాలెట్ రీ లోడ్స్ పై 1% క్యాష్ బ్యాక్

* 1% శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు

మిలీనియా డెబిట్ కార్డు

మిలీనియా డెబిట్ కార్డు

* ఏడాదికి రూ. 4,800 వరకు క్యాష్ బ్యాక్

* స్మార్ట్ బై అండ్ పేజ్ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 5 % క్యాచ్ బ్యాక్

* ఆన్ లైన్ ఖర్చులపై 2.5% క్యాష్ బ్యాక్

* స్టోర్ ఖర్చులు, వాలెట్ రీ లోడ్స్ పై 1% క్యాష్ బ్యాక్

* వార్షికంగా 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్

* రూ. 1.10 కోట్ల వరకు బీమా కవర్

మిలీనియా ప్రీపెయిడ్ కార్డు

మిలీనియా ప్రీపెయిడ్ కార్డు

* ఏడాదికి రూ.5000 వరకు క్యాష్ బ్యాక్

* దేశంలోని ఏ ఏటీఎం నుంచైనా నగదు ఉపసంహ రించుకోవచ్చు.

* స్మార్ట్ బై అండ్ పేజ్ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 5 % క్యాచ్ బ్యాక్

* ఆన్ లైన్ ఖర్చులపై 2.5% క్యాష్ బ్యాక్

* స్టోర్ ఖర్చులు, వాలెట్ రీ లోడ్స్ పై 1% క్యాష్ బ్యాక్

English summary

యువత లక్ష్యంగా HDFC బ్యాంక్ మిలీనియా కార్డులు... | HDFC Bank to offer 2 million credit/debit cards to millennials

Largest privates sector lender HDFC Bank on Thursday said it is aiming to add two million credit and debit cards targeted exclusively at youngsters in the next two years.
Story first published: Saturday, August 24, 2019, 18:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X