For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆర్డీ వరకు: బ్యాంక్ తరహా పోస్టాఫీస్ సేవలు, తెలుసుకోండి...

|

పోస్టాఫీస్ ద్వారా మీరు వివిధ బ్యాంకింగ్ తరహా సేవలకు యాక్సెస్ కావొచ్చుననే విషయం తెలుసా? ఇండియా పోస్ట్ కేవలం మెయిలింగ్ సేవలు మాత్రమే కాకుండా వివిధ రకాల బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తోంది. ఒక్క పోస్టాఫీస్ అనేక బ్యాంకుల రిలేటెడ్ సేవలు పొందవచ్చు. సేవింగ్ స్కీం మొదలు పలు రకాల సేవలు ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్స్, మంత్లీ ఇన్‌కం, సీనియర్ సిటిజన్స్, పీపీఎప్, ఎన్ఎస్సీ, కిసాన్ వికాస్ పాత్ర వంటి వాటికి ఏడాది నుంచి లాకిన్ పీరియడ్, 15 ఏళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. బ్యాంకింగ్ తరహా సేవలు అందించే పోస్టాఫీస్ సేవలు ఇవి...

SBI కార్డు ఉంటే గుడ్‌న్యూస్: అక్షయ తృతీయ బంపరాఫర్SBI కార్డు ఉంటే గుడ్‌న్యూస్: అక్షయ తృతీయ బంపరాఫర్

సేవింగ్స్ స్కీం వడ్డీ రేటు మెచ్యూరిటీ పీరియడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ 4% ఖాతా ప్రారంభానికి కనీసం రూ.20
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ 7.30% 5 ఏళ్లు నెలకు కనీసం రూ.10, గరిష్ట పరిమితి లేదు.

From savings account to recurring deposit: Know all about your investment options at the Post Office

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ 7-7.8% 1/2/3/5 ఏళ్లు కనీసం రూ.200, గరిష్ట పరిమితి లేదు.
నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కం అకౌంట్ 7.30% 5 ఏళ్లు సింగిల్ అకౌంట్ రూ.1,500-4.5 లక్షలు/జాయింట్ అకౌంట్‌లో రూ.9 లక్షలు
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం 8.70% 5 ఏళ్లు రూ.1,000-రూ.15 లక్షలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 8% 15 ఏళ్లు ఆర్థిక సంవత్సరంలో రూ.500-రూ.1.5 లక్షల వరకు
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 8% 5 ఏళ్లు కనీసం రూ.100, గరిష్ట పరిమితి లేదు
కిసాన్ వికాస్ పత్ర 7.70% 2.5 ఏళ్లు కనీసం రూ.1,000, గరిష్ట పరిమితి లేదు.
సుకన్య సమృద్ధి యోజన 8.50% ఆర్థిక సంవత్సరంలో రూ.1,000-రూ.1.5 లక్షల వరకు

సేవింగ్స్ స్కీం వడ్డీ రేటు మెచ్యూరిటీ పీరియడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ 4% ఖాతా ప్రారంభానికి కనీసం రూ.20
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ 7.30% 5 ఏళ్లు నెలకు కనీసం రూ.10, గరిష్ట పరిమితి లేదు.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ 7-7.8% 1/2/3/5 ఏళ్లు కనీసం రూ.200, గరిష్ట పరిమితి లేదు.
నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కం అకౌంట్ 7.30% 5 ఏళ్లు సింగిల్ అకౌంట్ రూ.1,500-4.5 లక్షలు/జాయింట్ అకౌంట్‌లో రూ.9 లక్షలు
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం 8.70% 5 ఏళ్లు రూ.1,000-రూ.15 లక్షలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 8% 15 ఏళ్లు ఆర్థిక సంవత్సరంలో రూ.500-రూ.1.5 లక్షల వరకు
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 8% 5 ఏళ్లు కనీసం రూ.100, గరిష్ట పరిమితి లేదు
కిసాన్ వికాస్ పత్ర 7.70% 2.5 ఏళ్లు కనీసం రూ.1,000, గరిష్ట పరిమితి లేదు.
సుకన్య సమృద్ధి యోజన 8.50% ఆర్థిక సంవత్సరంలో రూ.1,000-రూ.1.5 లక్షల వరకు

English summary

సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆర్డీ వరకు: బ్యాంక్ తరహా పోస్టాఫీస్ సేవలు, తెలుసుకోండి... | From savings account to recurring deposit: Know all about your investment options at the Post Office

Did you know you can access a variety of banking services at a post office? Other than mailing services, India Post - which operates a network of more than 1.5 lakh post offices across the country, provides a variety of banking services.
Story first published: Monday, May 6, 2019, 17:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X