For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చదివింది 10th క్లాస్ నెలకు 2 లక్షలు జీతం

By Sabari
|

ఈ రోజుల్లో డిగ్రీలు, పీజీలు , చదివినవాళ్ళకే చదువుకు తగ్గ జాబ్ దొరకడం లేదు.దీంతో కాలిగా ఉండలేక ఏదో ఒక జాబ్ తో నెట్టుకొస్తున్నారు.అలాంటిది కేవలం పదోవ తరగతి చదివిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.

Meet Nadini Uber Dost Successful Story

ఐతే అలంటి స్థితి లో ఉన్న మిగిలిన వాళ్ల సంగతి ఏమో తెలియదు కానీ,ఇప్పుడు మేము చెప్పబోయే వ్యక్తి పరిస్థితి మాత్రం ఆలా కాదు వేరేల ఉంది. అది కూడా ఒక మహిళా.

నందిని:

నందిని:

ఈమె పేరు నందిని వయస్సు 33 సంవత్సరాలు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పక్కన ఒక చిన్న గ్రామం లో ఉంటుంది. ఆమె తండ్రి పూజారి దేవాలయం లో పనిచేసేవాడు. ఐతే చిన్నప్పుడు నుంచి నందిని కి డాక్టర్ కావాలని కోరిక బలంగా ఉండేది. కానీ కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండేవి. అందుకే ఆమె పదోవ తరగతి వరకు చదివింది.

 కష్టాలు:

కష్టాలు:

ఈ క్రమంలో వయస్సు రాగానే ఆమెకి పెళ్లి చేశారు.ఆమె భర్త పేరు శ్రీకాంత్ శాస్త్రి ఆటను కూడా పూజారి.

తండ్రి చనిపోవడంతో నందిని పై చెల్లెలు పెళ్లి భారం పడింది.దింతో ఆమెకి కష్టాలు ఎదురుయ్యాయి. ఆమె కూడా చిన్నచిన్న పనిలు చేసుకుంటూ సంపాదించేది.

ఐతే అది ఏ మూలాకి సరిపోయేది కాదు.

 ఐడియా:

ఐడియా:

ఈ క్రమంలో ఆమె బంధువులలో దగ్గర వారు ఉబెర్(UBER) సంస్థ గురించి చెప్పారు.అందులో క్యాబ్ నడిపిస్తే లాభం ఉంటుంది అని తెలిసి

టొయోట (Toyota) కార్:

టొయోట (Toyota) కార్:

ఆమె ఆమె భర్త కలిసి తమ వద్ద ఉన్న నగలు తాకట్టు పెట్టి టొయోట (Toyota) కార్ ని కొని తిప్పటం స్టార్ట్ చేశారు.

రెఫెర్:

రెఫెర్:

ఇది కాకుండా ఉబెర్ లో డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకొక మార్గం దొరికింది నందిని దంపతులకి అది ఏమిటి అంటే ఉబెర్ సంస్థ కి ఎవరన్నా రెఫెర్ చేసి అందులో డ్రైవర్స్ చేర్పిస్తే. ఆలా చేర్పించిన వారికీ రిఫెరల్ అమౌంట్ ఇస్తారు.అది నెలకి రూ.3000వరకు ఉంటాయి.

 చిన్నపాటి ఆఫీస్ని:

చిన్నపాటి ఆఫీస్ని:

దింతో నందిని ఆమె భర్త కూడా అ పని చేయడం స్టార్ట్ చేశారు.అందుకోసం ఏకంగా ఒక చిన్నపాటి ఆఫీస్ని పెట్టి అందులో నలుగురికి పని కలిపించారు.ఆలా ఆ ఆఫీస్ ద్వారా నందిని ఆమె భర్త ఉబెర్కి 600 మంది డ్రైవర్స్ ని ఉబెర్ సంస్థ లో చేర్పించారు.

ఆదాయం:

ఆదాయం:

దింతో ఒక్కసారిగా ఆమె ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు ఆమె నెల ఆదాయం రూ.2 లక్షల వరకు సంపాదిస్తోంది. అవును మీరు విన్నది నిజమే ఒక వైపు క్యాబ్స్ తిప్పడం మరో వైపు రెఫెర్స్ చేయడం.ఇది ఆమె చేస్తున పని అందుకీ ఆమె ఆ స్థాయికి చేరుకొంది.

డాక్టర్ కోరిక:

డాక్టర్ కోరిక:

ఏది ఏమైయినా తానూ పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది.ఐతే ఇపుడు నందిని మనసు లో ఉన్న ఆశ ఒకటే తాను ఎలాగో డాక్టర్ కాలేక పోయింది. తన కూతురుని ఐనా డాక్టర్ని చేయాలనీ ఆమె ఆలోచిస్తోంది.తన కల నెరవేరాలని కోరుకుందాం.

దృఢసంకల్పం:

దృఢసంకల్పం:

మహిళా తలుచుకుంటే ఏదన్నా సాధించవచ్చు అని మరోసారి నందిని నిరూపించింది.

English summary

చదివింది 10th క్లాస్ నెలకు 2 లక్షలు జీతం | Meet Nadini Uber Dost Successful Story

Nandini’s life changed when she partnered with Uber and became an ‘Uber Dost’, becoming one of the country’s top earners in the referral programme of the American online transportation network company.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X