For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ఎస్ఈ సాంకేతిక లోపంపై నివేదిక కోరిన ఆర్థిక శాఖ

ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపం కార‌ణంగా ట్రేడింగ్ అంత‌రాయానికి సంబంధించి నివేదిక పంపాల్సిందిగా సెబీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్దిసేపు ఎన్‌ఎస్ఈ ట్రేడింగ్‌ను నిలిపివేశార

|

ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపం కార‌ణంగా ట్రేడింగ్ అంత‌రాయానికి సంబంధించి నివేదిక పంపాల్సిందిగా సెబీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కోరింది. సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్దిసేపు ఎన్‌ఎస్ఈ ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అనంతరం సమస్యను పరిష్కరించడంతో ట్రేడింగ్‌ను పునరుద్ధరించారు. కేవలం సాంకేతికలోపం వల్లే ఇలా జరిగిందని, హ్యాకింగ్‌ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆర్థికమంత్రిత్వశాఖకు అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.

ఎన్ఎస్ఈ సాంకేతిక లోపం

సెబీ నిరంత‌రాయంగా దీన్ని ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని, ఆర్థిక శాఖ‌కు సంబంధించి ఇది పెద్ద స‌మ‌స్య అని, ఇలాంటివి మ‌ళ్లీ జ‌ర‌గ‌వ‌ని ఆశిస్తున్న‌ట్లు కొన్ని అధికార వ‌ర్గాల స‌మాచారం. సెబీ ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తామ‌ని దీని వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే ఒక అధికారి చెప్పారు. తాము ఎన్ఎస్ఈతో సంప్ర‌దిస్తూనే ఉన్నామ‌ని, ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తున్నామ‌ని సెబీ ఒక ప్ర‌క‌ట‌లో తెలిపింది.

Read more about: sebi nse
English summary

ఎన్ఎస్ఈ సాంకేతిక లోపంపై నివేదిక కోరిన ఆర్థిక శాఖ | fin min seeks a report on technical glitch in national stock exchange

The Finance Ministry today sought a report from SEBI on the technical glitch at the National Stock Exchange that had led to trading disruptions.
Story first published: Monday, July 10, 2017, 15:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X